tag:blogger.com,1999:blog-9206268615449067234.post2179323009657310587..comments2023-05-19T06:54:36.905-07:00Comments on కృష్ణశ్రీ--"ఓ తెలుగు రాడికల్": ఆంగ్ల సంవత్సరాది - 5 (తరువాయి-2)A K Sastryhttp://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-9206268615449067234.post-52251928851857661872011-02-24T06:18:41.282-08:002011-02-24T06:18:41.282-08:00డియర్ జేబి - JB!
చాలా రోజుల తరవాత.....మీ వ్యాఖ్యక...డియర్ జేబి - JB!

చాలా రోజుల తరవాత.....మీ వ్యాఖ్యకి సంతోషం.

ఆ టెక్నాలజీ కొంచెం కష్టతరమైనది. స్థానికులదాకా రావాలంటే ఇంకో 5-10 యేళ్లు పట్టచ్చు! అందుకనే ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తే బాగుంటుందన్నది.

ఓ ఇరవై యేళ్లక్రితం కార్లూ, ఆటోల పెట్రోలు ఇంజన్లని వంటగ్యాస్ తో కూడా నడిచే విధంగా మార్పు చేసే పరిఙ్ఞానం వచ్చింది. అది ఇప్పటికి (ఓ పదేళ్ల క్రితానికి) కంపెనీల రేటుకన్నా తక్కువకి, ఎలక్ట్రానిక్ పరికరాలతో కూడా పర్ఫెక్ట్ గా పని చేసేలా చెయ్యగలిగారు. అలాగే ఇదీను. చూద్దాం.

ధన్యవాదాలు.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-9206268615449067234.post-13643915056029808582011-02-23T10:04:16.942-08:002011-02-23T10:04:16.942-08:00మంచి ఆలోచన. ప్రభుత్వముకన్నా, స్థానికులకి ఈ ఆలోచన చ...మంచి ఆలోచన. ప్రభుత్వముకన్నా, స్థానికులకి ఈ ఆలోచన చేర్చితే కొంచెం పెట్టుబడితో వారే మార్చుకోగలరేమో.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com