tag:blogger.com,1999:blog-9206268615449067234.post3338818076016088522..comments2023-05-19T06:54:36.905-07:00Comments on కృష్ణశ్రీ--"ఓ తెలుగు రాడికల్": కాంగీ పార్టీ - 3A K Sastryhttp://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-9206268615449067234.post-65532013716690140032011-01-10T09:29:52.944-08:002011-01-10T09:29:52.944-08:00డియర్ satya!
సంతోషం.డియర్ satya!

సంతోషం.Anonymoushttps://www.blogger.com/profile/14752926818978110555noreply@blogger.comtag:blogger.com,1999:blog-9206268615449067234.post-23459262333025047132011-01-09T02:21:20.985-08:002011-01-09T02:21:20.985-08:00కృష్ణశ్రీ గారు మీకు కూడా ధన్యవాదాలు.కృష్ణశ్రీ గారు మీకు కూడా ధన్యవాదాలు.veera murthy (satya)https://www.blogger.com/profile/04344814209017159440noreply@blogger.comtag:blogger.com,1999:blog-9206268615449067234.post-86318311896285593842011-01-07T10:51:18.658-08:002011-01-07T10:51:18.658-08:00పై అన్నోన్!
అది ఓ పెద్ద సబ్జెక్ట్. బ్యాలన్స్ ఆఫ్ ...పై అన్నోన్!

అది ఓ పెద్ద సబ్జెక్ట్. బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్; ట్రేడ్ డెఫిషిట్స్; ఎక్స్ టర్నల్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్, బైలేటరల్ గ్రూప్; డీ మోనెటైజేషన్; ఇలా చాలా వున్నాయి చెప్పాలంటే!

ప్రస్తుతానికి, 1960 ల్లో మన దేశం (ఇందిరాగాంధీ) అంతర్జాతీయ వొత్తిళ్లకి లోబడి, ఒకసారి మన రూపాయి "విలువ తగ్గించింది".

తరవాతోసారి, డీ మానెటైజ్ చేశారు.

ఆ కొటేషన్ దాదాపు నిజమే!

వివరంగా మరోసారి వ్రాస్తాను (మీరూ, మీలాంటివాళ్లూ వ్రాయమంటే).

ధన్యవాదాలు.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-9206268615449067234.post-71641939084864540282011-01-07T10:30:35.229-08:002011-01-07T10:30:35.229-08:00డియర్ satya!
మీరన్నది నిజం. అవి ఇప్పుడే లాభసాటి వ...డియర్ satya!

మీరన్నది నిజం. అవి ఇప్పుడే లాభసాటి వ్యాపారాలు కాదు.

ఓ వందేళ్ల క్రితం, ఆ తరవాతా, డచ్చివాళ్ల పరిపాలనలో వున్న నరసాపురం లాంటి గ్రామాలలో, "గోదావరి డెల్టా మిషన్" ని స్థాపించి, విస్తరించి, పాఠశాలలూ, మిషన్ హాస్పిటళ్లూ నెలకొల్పి, విద్య, వైద్యాలు అందించిన అనేకమంది మదర్ థెరీసాలూ, ఫాదర్ ఫ్రెడ్రిక్ లూ--అనేక కష్ట నష్టాలకోర్చి చేసిన కృషి ఫలితంగానూ, అగ్రవర్ణాలవాళ్లు హైదరాబాదు, ముంబాయి, బెంగుళూరు, చెన్నై, అమెరికాలకి వెళ్లిపోవడం తోనూ, మత వ్యాప్తి జరిగి, ముఖ్యమైన పేటలన్నీ వాళ్ల మత మయం అయిపోయాయంటే--యెవరిది తప్పు?

వాళ్లు మైక్ లు పెట్టుకొని బోధలు చేస్తుంటే, అంతకన్నా పెద్ద స్పీకర్లలో వెర్రిపాటలు వేసుకొంటున్న మన గుళ్లవారిదా? రకరకాల పూజల్నీ, వుత్సవాలనీ ప్రవేశపెట్టి......యెందుకులెండి!

ధన్యవాదాలు.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-9206268615449067234.post-64869032018228131642011-01-06T10:05:19.967-08:002011-01-06T10:05:19.967-08:00గురువు గారు,
ఈ దిగువన ఇచ్చిన స్టేట్మెంన్ట్ లొ ఏమ...గురువు గారు,

ఈ దిగువన ఇచ్చిన స్టేట్మెంన్ట్ లొ ఏమైనా నిజం వుందా చెప్ప గలరు.

"The West became prosperous by artificially manipulating the exchange parity of currencies".Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-9206268615449067234.post-66515870707947117822011-01-06T09:38:51.078-08:002011-01-06T09:38:51.078-08:00సమాజ శ్రేయస్సుకి ఉచితంగా అందాల్సినవి రెండు ...కనీస...సమాజ శ్రేయస్సుకి ఉచితంగా అందాల్సినవి రెండు ...కనీస విద్య, కనీస వైధ్యం...కానీ ఇప్పుడు అవే పేరెన్నికగన్న లాభసాటి వ్యాపారాలు!

ఆ రెండింటినే వారు ఉచితంగా అందిస్తామన్న ఆశ చూపి మతమార్పిడులకి పాల్పడతారు....సమాజం లోని అసమానతలని అవకాశంగా మల్చుకుంటారు.veera murthy (satya)https://www.blogger.com/profile/04344814209017159440noreply@blogger.comtag:blogger.com,1999:blog-9206268615449067234.post-30489940904964232762011-01-06T09:00:45.452-08:002011-01-06T09:00:45.452-08:001st Commentor!
వాటికన్ సంగతి నాకు తెలీదు గానీ, మా...1st Commentor!

వాటికన్ సంగతి నాకు తెలీదు గానీ, మార్కోపోలో దగ్గరనించి, కొలంబస్, కెప్టెన్ కుక్, కెప్టెన్ స్కాట్, వాస్కో డ గామా వరకూ, వాళ్లు కనిపెట్టిన మార్గాలలో ప్రయాణించి, క్రైస్తవ మత ప్రచారకులు కొన్ని వందల సంవత్సరాలుగా మత ప్రచారం సాగిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ప్రణాళికాబధ్ధం గా వాళ్లాపని చేస్తున్నారన్నదీ నిజం.

"హిందువులందరూ ఖాండ్రించి....." అన్నట్టు......యెవడో ఓ పిచ్చి పని చేస్తే, దానికి 'కాషాయ వుగ్రవాదం' లాంటి పెద్ద పేర్లు పెట్టేసినవాళ్లకీ తెలుసు....మనం మన లాలాజలం మింగేస్తామంతే.....అని!

వాళ్లకి తెలియచెప్పాల్సిన సమయం వచ్చిందంటారా?

మీరే చెప్పండి.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-9206268615449067234.post-12914231495622988792011-01-05T13:13:54.402-08:002011-01-05T13:13:54.402-08:00సొనియా వాటికన్ స్పై అని చెపుతారు. కిరస్తానీ ఎజెండా...సొనియా వాటికన్ స్పై అని చెపుతారు. కిరస్తానీ ఎజెండాను పూర్తి చెయాడానికి నియమించబడ్డది అని చెపుతారు.

21 వ శతాబ్ధములొ, కిరస్తానీలకు, ~ 1.0 బిలియన్ హిందువులు, మరియు ~ 1.3 చైనా బుద్దులు ఒక టార్గెట్.Anonymousnoreply@blogger.com