తెలుగోళ్ళలారా! శుభవార్త!ఎట్టకేలకు, మన తెలుగుకి ప్రాచీన హోదా లభించింది! అందరూ పండగ చేసుకోవలసినంత వార్త! కొంతమంది అడుగుతూనే వుంటారు.....'మాకేం ఒరిగింది?' అనీ, 'ఎన్ని కోట్లిస్తారో?' అనీ! చూద్దాం!
|
రేడికల్ గా ఆలోచించే ఓ తెలుగోడు. ఇంతకీ రేడికల్ అంటే యేమిటి?
|