ఆంగ్లం లో పదిలక్షలో పదం.....ఇంగ్లీషు భాషలోకి ప్రతీ 98 నిమిషాలకీ ఒకటీ, రోజుకి కనీసం 15 పదాలు వచ్చి చేరతాయట! ఇప్పటికి ఆ భాషలో 9,99,999 పదాలు కొత్తవీ పాతవీ వుండగా, ఇప్పుడు 10 లక్షలో పదం కోసం తీవ్ర పోటీ నెలకొందట-- 'గ్లోబల్ లాంగ్వేజ్ మానిటర్ ' ప్రకటించిన ప్రకారం-- 1. ఒబామామానియా; 2.ఆక్టోమాం; 3.ఫైనాన్షియల్ సునామీ; 4. చికొనామిక్స్; 5. బ్యాంగ్ స్టర్స్; 6. జయహో; 7. స్లం డాగ్; 8. కడ్డిస్ -- ఈ పదాల మధ్య తీవ్ర పోటీ నెలకొందట! మరి ఆ గౌరవం యే పదానికి దక్కుతుందో!
ఆణి ముత్యాలు కావాలి....
-
*"......వడ్లూ, మట్టి బెడ్డలూ....." -- 1*
అన్నం వండాలంటే, బియ్యం లోంచి వీటిని ఏరి పారెయ్యాలి! అలాగే మన వ్యవస్థ
లోంచీ....!
ఎందుకు చెప్పొచ్చానంటే, ఇన్నేళ్లన...
7 years ago
6 comments:
ఖచ్చితంతా స్లండాగ్ కే
డియర్ చిలమకూరు విజయమోహన్!
'స్లండాగ్' ఇంగ్లీషు పదమే కదా! అంటే జయహో అనా!
ధన్యవాదాలు!
డియర్ హరే కృష్ణ!
నిజమైతే, తాజావార్తకి చాలా సంతోషం! అందరూ ఊహించిందే నిజమైనందుకు!
ధన్యవాదాలు!
అసలు స్లండాగ్ ని చూసి సంబర్పడుతున్న మన వాళ్ళని అనాలి ముందు. చెత్త సినిమా. చెత్త దర్శకత్వం.
డియర్ Shashank!
నేనా సినిమా చూడలేదు! (అందుకని సినిమా మీదా, దర్శకత్వం మీదా మీ అభిప్రాయం తో యేకీభవించలేను, విభేదించనూలేను!)
కానీ, నవల ఇంగ్లీషులో (సినిమాగా వస్తుందని తెలియక ముందే) చదివాను! చాలా బాగుంది!
ధన్యవాదాలు!
Post a Comment