ఒంటిచేత్తో!
చీకటిని తిట్టుకొంటూ కూర్చోవడం కన్నా యెంతచిన్నదైనా ఓ దీపాన్ని వెలిగించడం మంచిది అని నమ్మేవాణ్ణి!
ఇక, అగ్గిపుల్ల గీసేవాళ్ళు చాలామంది వుంటారు--కానీ, దీపం కొడిగట్టకుండా అప్పుడప్పుడూ కాస్త చముఱు పోసేవాళ్ళూ, వత్తి పూర్తిగా కాలిపోతుంటే మరో వత్తి పేని దీపం కుంది లో వుంచేవాళ్ళూ కావాలి!
మీరు అందులో ఒకరవుతారని ఆశించవచ్చా?
1 comment:
అయ్యా కృష్ణశ్రీగారూ, అన్యాయాన్ని అక్రమాల్నీ ఎవ్వరూ సమర్ధించరు. కానీ ఎవరివల్ల జరిగిందీ అని నిర్నయించేటప్పుడు ఏకపక్షంగా నిర్నయిస్తేనే కాస్త అభిప్రాయ బేధాలు వచ్చేది. :)
Post a Comment