Monday, November 3, 2008

……..అవునా! నిజమేనా?
1) మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన రావడానికి ముఖ్య కారణం మన ‘చత్రపతి శివాజీ’ అంటే నమ్ముతారా? 2) ఆలెగ్జాండరుతో సంధి చేసుకుని, మన దేశంలోకి ఆహ్వానించిన తక్షశిల రాజు ‘అంభి’ తరవాత, దేశానికి అంత ద్రోహం చేసిన వ్యక్తి మన దేవెగౌడ అంటే నమ్ముతారా?

1 comment:

RaPaLa said...

sivaji ki british vallu ravadaniki, devegouda chesina drohanni explain cheste baguntundemo mastaru.