Thursday, April 30, 2009

శ్రీ శ్రీ

శ్రీ శ్రీ శతజయంతి
ఇప్పటి పరిస్థితుల్లో ఆయన ‘రిలవెన్స్’? ఆయన ప్రేమ పాటలు—‘కిరణాలలోనేగా—సరోజం కిలకిల నవ్వేదీ’ ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ—ఓహో చెలియా నీవు కూడ ఓ పెళ్ళి పల్లకీ చూసుకో! ……….నే వెళితే మరి నీవో? మజునూవవుతావూ!’ ‘మనసున మనసై, బ్రతుకున బ్రతుకై………’

1 comment:

Marxist-Leninist-Feminist Revolutionary said...

శ్రీశ్రీ గారి మహా ప్రస్థానం నాకు నచ్చింది కానీ అతని జీవిత చరిత్ర నాకు నచ్చలేదు.