Saturday, August 28, 2010

రాహుల్ ప్రజాసేవా........

..............సంతృప్తీ

నన్ను ప్రథాన మంత్రిగా చూడాలని చాలా మంది ఆశిస్తున్నారు. 

కానీ, నాకు ఆ పదవి లేకుండానే యెంతో సేవ చెయ్యగలుగుతున్నాను. నాకు చాలా బాగుంది--అన్నాడట రాహుల్!

(బహుశా తనని పీఠం పై కూచోబెట్టి ఈ కాంగీరేసులు వేల వేల కోట్లు యెలా దండుకుంటారో ఇప్పటికే కళ్లముందు రీళ్లకి రీళ్లు తిరిగి పోయి వుంటాయి....పాపం!)

ఇకనైనా మన పగటివేషగాళ్లూ, పులివేషగాళ్లూ ఆయన ఫోటోలని నెత్తిమీద గరగల్లా ధరించి, "2014 లో రాహులే ప్రథాని" అని పిచ్చి పిచ్చి గంతులు వెయ్యడం మానేస్తే బాగుంటుందేమో!

మీరూ, మీ కుటుంబాలూ, తరతరాలూ భవిష్యత్తుకోసం బలి అయిపోడానికి రాహుల్ సిధ్ధం గా లేడు అని తెలుసుకోండి!

తింగరోళ్లలారా! ఇప్పటికైనా బుధ్ధి తెచ్చుకోండి!

3 comments:

gajula said...

emisaar,mari amaayakangaa rajakeeyanaayakuni(raahul)maatalu nammutaaru.paapam aayana pattabhishekam eppudeppudaa ani chustunte meeru marienu.

A K Sastry said...

డియర్ gajula!

వాడింకా పూర్తిస్థాయి రా నా కాదు కదా, ఆ మాటలు ఫేస్ వాల్యూ కి తీసుకొని, మన వాళ్లేమయినా మారతారేమోనని సరదాగానే వ్రాశాను!

ధన్యవాదాలు.

భాస్కర రామిరెడ్డి said...

కృష్ణశ్రీ గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు

హారం