Friday, December 17, 2010

భారద్దేశం

సెక్యులరిజం

నిన్న వైకుంఠ యేకాదశి. మహమ్మదీయుల మొహఱ్ఱం.

మా ఇంటిదగ్గర గుడిలో అర్చనలూ, పూజలూ జరుగుతున్నాయి......ప్రక్కనే రోడ్డు పై పీర్ వూరేగింపు వెళ్లింది. ఒకళ్లకొకళ్లు 'ముబారక్'లూ, శుభాకాంక్షలూ చెప్పుకోలేదు--ఆ 'అవసరాన్ని' ఫీల్ అవలేదు యెవరూ.

అదీ అసలైన 'సెక్యులరిజం' అంటే!

వీడియోలు చూడండి.



(గుడిలో వ్యాఖ్యానం చెపుతున్నది ప్రఖ్యాత 'చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ')



(ఆకాశం మబ్బులు కమ్మి వుండడం వల్ల కొంచెం క్లియర్ గా రాలేదేమో....కొంచెం బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ పెంచుకొని చూడండి--అవసరమైతే)

4 comments:

కొత్త పాళీ said...

నిజమే

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

సంతోషం.

ధన్యవాదాలు.

Anonymous said...

ఏ ఊరండీ మీది?
మా నరసాపురం ధవేజీగారేనా?
చాన్నాళ్ళయ్యింది విని.

A K Sastry said...

డియర్ bonagiri!

ఆయ్! మాది నరసాపురమేనండి!

(క్యామేంటేముందు ఒక్క నిమిషం లో ప్రొఫైల్ చూడొచ్చుకదండీ! ఆయ్!)

మన నరసాపురం ధవేజీగారేనండి!

తిరుపతి బ్రహ్మోత్సవాల్లో రెగ్యులర్ గా చెపుతున్నాడు వినడం లేదాండి?

(పాపం అక్కడి నుంచీ, వీధి గుళ్లలో కళ్యాణాలదాకా యెవరు ఆహ్వానించినా, తనకి ఆ సమయానికి వేరే కార్యక్రమం లేకపోతే, తప్పకుండా వచ్చి చక్కగా వ్యాఖ్యానిస్తాడు--మా "తమ్ముడు" ధవేజీ! ఈయనకి ఘనతవహించిన తితిదే వారు యెలా నామం పెట్టడానికి ప్రయత్నించారో నా "కృష్ణా, గోవిందా" లో వ్రాశానింతకుముందు)

ధన్యవాదాలు!