Thursday, May 10, 2012

యజ్ఞమా? యాగమా?.........4



........యెవరికి లాభం? యెంత శాతం?

ఇంక ద్వాపరాంతంలో, కృష్ణ నిర్యాణానంతరం, కలియుగ ప్రారంభం.

యాగంలో, యజమానికి భార్య వుండడం కంపల్సరీ అనడానికి, "శ్రీనాధుడు" వర్ణించిన "అశ్వమేధ మఖ తంత్రం" చక్కటి వుదాహరణ. పెద్దలందరికీ తెలుసు--ఈ విషయం--కానీ యెవరూ పబ్లిగ్గా చెప్పరు! 

"యజమాన ప్రమదా వికస్వర భగ న్యస్తాశ్వ దీర్ఘ స్మర ధ్వజదండంబౌ నయ్యశ్వమేధ మఖ తంత్రంబున్నిరీక్షించి యక్కలిపురుషుడొత్తిలి నవ్వె!" (అర్థం తేటతెల్లమేగా?) 

బుధ్ధావతారం గురించీ, తరవాత భారత చరిత్ర గురించీ, అశోకుడి కళింగ యుధ్ధం గురించీ, రాబోయే "కల్కి" (ఇప్పటి కల్కి భగవాన్, అమ్మ భగవాన్ లు కాదండోయ్!) గురించీ అందరికీ తెలిసిందేగా?

మరి ఈ కలియుగంలో, యెవరికివారు యజ్ఞాలూ, యాగాలూ చేసేస్తూ, యెవర్ని వుధ్ధరిస్తున్నారో? 

2 comments:

Anonymous said...

Please translate in to telugu as you are a self proclaimed radical.

Was this Srinatha a Religious head, I what he said is authentic or like what you are saying.

A K Sastry said...

పై 'self proclaimed' అన్నోన్!

యేమీ అనుకోవద్దుగానీ, శ్రీనాథుడు మతపెద్దా, సన్నాసా, ఇంకేదైనానా తెలుసుకొని, తరవాత అడిగితే సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను.