హేతువాదులు-5మూఢనమ్మకాలని పెంచి పోషిస్తున్నవాళ్ళు 30 శాతం బ్రాహ్మణులే అని యెందుకన్నానంటే—అది నిజం కనుక!
ముహూర్తాలూ, జాతకాలూ, వాస్తులూ, ప్రత్యేక పూజలూ, విశేష పూజలూ, బ్రహ్మోత్సవాలూ అంటూ జనాల్లో మూర్ఖత్వాన్ని పెంచుతున్నారు!
ముహూర్తాలు :— ‘పంచాంగం’ అంటే—తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం!
మనకి తెలిసున్న తిథి వారనక్షత్రాల గురించే—(యోగ కరణాలని వాటి ఖర్మకొదిలేసినా) సవాలక్ష సందేహాలూ, వివాదాలూ!
అసలు ముహూర్తం అంటే, ‘మంచి సమయం’! ‘అయం ముహూర్తో సుముహూర్తమస్తు!’ అని పురోహితులు చదువుతారు—అంటే ఈ ముహూర్తమే సుముహూర్తమగుగాక! ఆని.
ఇప్పటికీ, రాయలసీమ జిల్లాల్లో మనలాగ 4-04 నిమిషాలకి, 11-52 నిమిషాలకి అని కాకుండా, 4-15 నిమిషాలనించి 5-32 నిమిషాల మధ్య—అని ప్రకటిస్తారు! అదీ సరైనది!
నిజంగా యే రెండు పంచాంగాలు గానీ, కేలండర్లు గానీ, తిథి వార నక్షత్రాలకి మొదలు/చివరా ఒకే సమయాన్ని సూచిస్తున్నాయా? సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలని ఒకేలాగ ఇస్తున్నాయా?
ఇవి కాకుండా, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం—ఇవోటి! కనీసం వీటినైనా ఒకేలా అందరూ సూచిస్తున్నారా?
సరే—కొత్తగా ‘అమృతఘడియలు’ అని ఇంకోటి!
ఇవన్నీ కాకుండా యెవరి జాతకాన్ని బట్టి వారికి, సంవత్సరం లోని 365/366 రోజుల్లోనూ, యేరోజు యే సమయాలు మంచివి అని ఓ పట్టిక తయారు చేసిస్తున్న గురువులూ, బాబాలూ కో కొల్లలు! (వీటికీ, పంచాంగాలకీ, కేలండరులకీ అసలు పొంతన వుండదు!)
శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని సహితం వివాదాస్పడం చేసేశారుగదండీ! (బుఖారీల్లాంటి సాయిబ్బుల్ని చూసి పోటీ పడుతున్నారేమో అనిపిస్తుంది!)
యేదైనా బ్రాహ్మణుల్లో మిగతా శాఖలవాళ్ళందరూ తిథి ‘తగులు’ నీ, వైష్ణవులు మాత్రం ‘మిగులు’ నీ పరిగణిస్తారు—పురాతన కాలం నించీ!
మిగిలినవాళ్ళూ అష్టమి వెళ్ళి, నవమి ప్రవేశించే రోజున శ్రీరామ నవమి అంటే, వైష్ణవులు ‘అష్టమి మిగులు వుండకూడదు—నవమి అసలు లేకుండా, దశమి ప్రవేసించి పూర్తిగా వున్నాసరే, ఆ రోజే శ్రీరామ నవమి '—అంటారు!
అమావాస్య అరవ్వాళ్ళకి చాలా మంచిది—మనకి పనికి రాదు!
రాహుకాలం అరవ్వాళ్ళకే పట్టింపు--మనకి కాదు--అయినా దాన్నీ పట్టించుకుంటున్నారు మనవాళ్ళు!
ఇలాంటివి చెప్పుకుంటూ పోతే, పేజీలకి పేజీలు ఖర్చయిపోతాయి!
వుపయోగం యేమైనా వుంటుందంటారా?
చూద్దాం!
52 comments:
దేశ జనాభాలో బ్రాహ్మణుల శాతం 5%. అంటే 100 కోట్లలో 5 కోట్లు. ఆ అయిదు కోట్లమందీ మూఢనమ్మకాల వాళ్ళు అనుకున్నా, వారే 30% శాతం ఉంటే, మిగిలిన 70 శాతం 10-13 కోట్లు మిగతావారన్న మాట. అంటే దేశ జనాభా మొత్తం మిడా పూజలు, పునస్కారాలూ, బ్రహ్మోత్సవాలూ చేసేది 100 కోట్లలో కేవలం 18 కోట్లకన్నా తక్కువ మంది. అంటే దేశ జనాభాలో 82% మంది మూఢ నమ్మకాలని పెంచి పోషించట్లేదు. అంతేనా?
Correct ga chepparu rowdy garu.
Wonderful post Krishna Sree gaaru.
కమ్యూనిస్టులు, హేతువాదులను మించిన జోకర్లు ఉండరు.
After reading your Tapaa you have very good knoweldge on ముహూర్తాలు,తిథి ‘తగులు’ వైష్ణవులు మాత్రం ‘మిగులు’. You should have ignored all these things being a hetuvaadi.
"ఇలాంటివి చెప్పుకుంటూ పోతే, పేజీలకి పేజీలు ఖర్చయిపోతాయి! వుపయోగం యేమైనా వుంటుందంటారా? "
చాలా ఉపయోగం ఉంటుంది. అందరికీ మంచి టైం పాస్ ఈ కామెడీ పోస్టులతో. అంతేకాకుండా రోజూ ఇలాంటి కామెడీ పోస్టులు వేస్తుంటే బ్లాగులోకపు కే ఏ పాల్స్ అయిన మహేష్, మార్తాండల సరసన మీరు కూడా చేరుతారు :)
నేను వ్రాసిన "యజ్ఞం" కథ చదవండి కృష్ణశ్రీ గారు. దైవ విశ్వాసం భ్రమ కోసం అని ఈ కథ చెపుతోంది. http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/yajnam.html
తెలుగు బ్లాగులకు అవార్డులిచ్చే కార్యక్రమం పెట్టినప్పుడు, కామెడీ కేటగీరీలో మూడవ స్థానం ఈ రాతలకే. మొదటి రెండూ స్థానాలు అందరికీ తెలుసు. ఇదిగో ఒక ప్రత్యక్ష సాక్ష్యం !!
శర్మ గారు, అది కథా? నా హావభావాలను క్రింది లింకుల్లో చూడండి
బ్రహ్మానందం1
బ్రహ్మానందం2
బ్రహ్మానందం3
http://naprapamcham.blogspot.com
నేను ఎవరినో తెలియనట్టు శర్మ గారు అంటున్నావ్. ప్రొఫైల్ చూడలేదా? నేను శూద్రుడినే కానీ కులం కట్టుబాట్లకి విరుద్ధంగా నా పేరు చివరన శర్మ అని తగిలించుకున్నాను.
మీరు తెలియకపోవడమా శర్మ గారు? హన్నన్నా!! అలా చివర తోకలున్నవారిని ఆ తోకలతో కూడా పిలవడం పరిపాటే కదా శర్మ గారు?
మీరు తెలియకపోవడమా శర్మ గారు? హన్నన్నా ఆలీ !!
అలా చివర తోకలున్నవారిని ఆ తోకలతో కూడా పిలవడం పరిపాటే కదా శర్మ గారు?
జీడిపప్పు గారూ ఎక్స్ప్రెషన్స్ సూపర్!! ఇంతకన్నా మంచి కామేడీ ఎక్కడా దొరకదు. నవ్వలేక చస్తున్నా.. హ)) ..హ)) ..హ))
Viswamitra garu, glad i made you laugh :).
Enjoy unlimited fun thanks to Sarma gaaru.
Good night!
నువ్వు కత్తి రాందాస్ వీడియోలు పెట్టినంతమాత్రాన నేను భయపడతాను అనుకుంటే అది నీ భ్రమే.
జీడిపప్పు గారూ, సూపర్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. నేను ఈ కధలు చదివి ఆల్ రెడీ 'ఏదీ నా అశ్వమెక్కడా? నా ప్రజలేం చేస్తున్నారు?' అంటూ ఏ రెండు రోజులు పిచ్చెక్కానంటే నమ్మండి...
ప్రవీణ్ శర్మగారూ ఎలుగుబంటి బిలాలగురించి మీ కధలో మంచి ఇంఫర్మేషనన్ ఇచ్చారు. థాంక్స్!! నక్స్సలైట్స్కి శారీరక వాంచలు చాలా ఎక్కువనే విషయం మీ కధవల్ల తెలిసింది.
మీరు రాసిన కధలు మరిక్కొన్నిటి లింకులు ఇవ్వగలరు!!
డియర్ కృష్ణ శ్రీ గారు,
మీరు సూడో .. అని బహువచన ప్రయోగం చేసి ,నేటి ఆస్తిక వాదులు,మూఢ విశ్వాసులు తరుచూ వాడే పడికట్టు మాటలు వాడి వ్యాసాన్ని రక్తి కట్టించాలన్న యావ మీ రచన లో గోచరించ బట్టే .. మీ హేతుతత్వాన్ని సందేహించ వలసి వచ్చింది.హేతువాదం పేరుతొ మీరు వ్రాస్తున్న విషయాలు చూసిన తరువాత నా అభిప్రాయం మార్చు కుంటున్నాను.మూఢ విశ్వాసాలను నిర్ములించటానికి మీ కృషిని కొనసాగించండి.
ఇక పొతే నేను సివిల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ పనిచేస్తున్నాను. నా బ్లాగు లు చూచి మీ అభిప్రాయం తెలపండి.
http://hetuvaadi.blogspot.com
http://vaasthuvidya.blogspot.com
కులాల పేర్లు ఎత్తక పొతే మీకు ముద్ద దిగదా?
అట్రోసిటి కేసులు పెట్టలేరు కదా అనా ?
బ్రాహ్మణులు అంటే ఎందుకు మీకు అంటే ద్వేషమో ?
కారణం లేకుండా నోరు పారేసుకొంటే నవ్వుల పాలు అవుతారు
మీకు తెలుసా మూఢ నమ్మకాలను ముఖ్యం గా సమాజానికి చేటు చేసే వాటిని వ్యతిరేకించిన వాళ్ళలో బ్రాహ్మణులే ఎక్కువ.
ఆమాట కు వస్తే సమాజం గూర్చి అన్ని పోగొట్టుకొన్న వాళ్ళలో బ్రాహ్మలే ఎక్కువ. వాళ్ళు సమాజ శ్రేయస్సు తమ కుల ధర్మం అని నమ్మేవాళ్ళు.
( మా జనరేషన్ కు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు. మమ్మల్ని తిట్టే ఈ సమాజం మీద మాకేమీ స్పెషల్ ఫీలింగ్స్ లేవు)
డిల్లి లో చివరి హిందూ రాజు హేము, మంగళ పండే టాగోర్ గారు , కందుకూరి వీరేశలింగం గారు, చలం గారు, శ్రీ శ్రీ గారు, గోరా గారు, సమరం గారు , ప్రకాశం పంతులు గారు, వావిలాల గోపాల కృష్ణయా గారు ఇలా పొతే లిస్టు చాల చాల పెద్దది.
కులం పేరు ఎత్తే తప్పుడు వీళ్ళ గూర్చి ఒక సారి తలుచుకోండి.
ఇది మీకు మాత్రమె కాదు కులాల పేర్లు ఎత్తి పక్క వాడిని తిట్టి సునకానందం పోందు టున్న అందరు దొంగ శర్మ ల కూ
ఇలా మీ ప్రవర్తన ఉంటె కుల రహిత సమాజం ఎక్కడ
నేనేమీ బ్రాహ్మణులని ద్వేషించడం లేదు. నా గురువులైన చలం గారు, వీరేశలింగం గారు బ్రాహ్మణులేనని నాకు తెలుసు. నేను వ్రాసిన చెరసాల కథ పై చలం గారి ప్రభావం కూడా కనిపిస్తుంది. http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/cherasaala.html నేను చలం గారి అభిమానినని ఈ లింక్ కూడా చదివితే అర్థమవుతుంది. http://sahityaavalokanam.net/?p=117 చలం గారిని అభిమానించేవాడు బ్రాహ్మణ ద్వేషి ఎలా అవుతాడు?
ప్రవీణ్ మీ కధ చదివాను గాని చిన్న వివరణ కావాలి. ఇది కొంపతీసి పుస్తకల్లో ప్రచురించపడిందా లేక ఇలాగే బ్లాగుల్లోనా? మీమీద చలం ప్రభావంకన్నా మరేదో ప్రభావం ఎక్కువ ఉందేమోనని నా అనుమానం!! జోగీ జోగీ రాసుకుంటే బ్లాగు రాలిందట. అలా ఉంది. నీది అమాయకత్వమో లేక ముదురు తెలివి తేటలో అర్ధం కావట్లేదు. కాస్త చెప్పు!!
చాలా కాలం క్రితం ఈ కథని ఒక ప్రముఖ దిన పత్రికకి పంపాను. ఆ పత్రిక ఎడిటర్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది "ఈ కథని పుస్తకంలో కథల సంపుటిలో భాగంగా వ్రాసి విశాలాంధ్ర, ప్రజాశక్తిల ద్వారా ప్రచురిస్తే మంచిది, సామాజిక సంప్రదాయాలని విమర్శిస్తూ వ్రాసిన కథలు ప్రచురించి ధైర్యం తమకి లేదు" అని ఆ పత్రిక ఎడిటర్ సమాధానం చెప్పాడు.
విశాలాంధ్ర, ప్రజాశక్తిల కు మరి పంపిచావా ? బ్రతికేవున్నారా పూర్ ఎడిటర్స్ నీ కథ చదివాక కూడా? ఇక్కడ బ్లాగుల్లో వాంతులౌతున్నాయంట.
విశాలాంధ్ర, ప్రజాశక్తి దినపత్రికలా? ఈ మధ్యనే సాక్షికి పోటీగా మొదలయ్యాయా శర్మ గారూ? వీటిని ఎవరు చదువుతారు శర్మ గారు?
"నువ్వు కత్తి రాందాస్ వీడియోలు పెట్టినంతమాత్రాన నేను భయపడతాను అనుకుంటే అది నీ భ్రమే."
ఏంటి శర్మ గారు తమాషాగా ఉందా? పిల్ల చేష్టలు మాని ఆ వీడియోలు (lol those are gif images Sarma gaaru!) చూసి మర్యాదగా భయపడతారా లేదా? భయపడకపోతే అట్రాసిటీ కేసు పెడతా.
@ జీడిపప్పు, భాస్కర, విశ్వామిత్ర: ఈ సమస్యాత్మక, సంచలనాత్మక, విప్లవాత్మక (ఇంకా..క..క..) కధలగురించి కృష్ణశ్రీ గారి బ్లాగుని ఖరాబు చేసే కంటే రౌడీ గారో, నాగేంద్ర ప్రసాదో ఎవరో ఒకరు మళ్ళీ ఒక సన్మాన టపా ప్రచురిస్తే బాగుంటుంది కదా...!
@ రౌడీ, నాగేంద్రా: యాండే... యింటున్నారా?
కృష్ణశ్రీ గారు. మీరు నరసాపురంలో ఏ బ్యాంక్ మేనేజర్? మేము తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఉన్నప్పుడు నరసాపురం తరచూ వెళ్ళేవాడిని. ఆ విధంగా నరసాపురం నాకు బాగా పరిచయమే.
@వికాసం: మీరు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. మేము ఈ బ్లాగుని ఖరాబు చేయడం కాదు. ప్రత్యేకంగా ఒక కులాన్ని దూషిస్తూ బ్లాగ్లోకాన్ని ఖరాబు చేస్తున్నది శ్రీ శ్రీ శ్రీ కృష్ణశ్రీ గారే!! వారికి సపోర్టుగా కొందరు జోకర్లు!!
మూర్ఖు లల్లో వీర మూర్ఖులు నాస్తిక
అక్కు పక్షి చీక ఆకు పక్షి
కిథలు జెప్ప నరులు కిలకిల మనినవ్వె
విశ్వదాభిరామ వినుర మూర్ఖ
చీక ఆకు = చీకాకు లేదా చీకాకుళం
కృషశ్రీ గారిని చూసి జ్ఞానాన్ని పెంచుకోండి. సాధారణంగా ముసలి వారు భక్తి శ్రద్ధల మీద ఎక్కువ కాన్సెంట్రేషన్ పెడితే కృషశ్రీ లాంటి వారు హేతువాద జ్ఞానాన్ని ప్రభోధిస్తున్నారు.
chaa .. nijamaa..
tella juttu unna vallandaru pedda vaallu kaaru.
kulam peru ettite valla pai gouravam potundi.
ప్రవీణ్, నీ సాహిత్యావలోకనానికి comment moderation ఉండుటచే ఇది ప్రచురింపబడలేదు. నేను నీకు చేసిన విన్నపం ఇదీ:
"ప్రవీణ్ ఇది వరకు నువ్వు నీ బ్లాగింగ్ అంతా మీ అమ్మగారి కనుసన్నలలోనే జరుగుతుందని చెప్పినట్లు గుర్తు. నువ్వొకసారి కధలు ప్రచురించే ముందు ఆ కధలను మీ అమ్మగారికి వినిపించి/చదివిపించి వారి అభిప్రాయాన్ని తీసుకోవటం మంచిది. వారి అభిప్రాయాన్ని మా అందరితో తదుపరి టపాలో పంచుకుంటావని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నువ్వు ప్రచురించిన ఈ మూడు కధలపై కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేయి. (కధను పూర్తిగా వినిపించు. సారాంశం మాత్రమే చెప్పి అభిప్రాయాన్ని రాబట్టకు)"
నేను ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాను. వైజాగ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత చెపుతాను.
"కృషశ్రీ గారిని చూసి జ్ఞానాన్ని పెంచుకోండి."
శర్మ గారు, కృష్ణశ్రీ గారిని చూసి తెలుసుకోవలసింది - "వయసు పెరిగినంత మాత్రాన జ్ఞానం పెరగదు" అని.
కృషశ్రీ గారి జ్ఞానాన్ని మీ లాంటి KA పౌల్ లు ఎలా సర్టిఫై చెయ్యగలరు?
బ్లాగులోకపు పాల్ బ్రదర్స్ లో ఒకరయిన మీకు ఆ మాత్రం తెలియదా శర్మ గారు?
జీడిపప్పు -
ఎక్స్ ప్రెషన్స్ సూపర్. పాల్ బ్రదర్స్ గురించి చెప్పెదెముంది? ఈ మూడొ బ్రదర్ గురించి ఇప్పుడె తెలిసింది. వీళ్ళకి ఇంకా కజిన్స్ ఎవరయినా వున్నారా ?
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు తెలిసిన పాల్ బ్రదర్స్ ముగ్గురు - మార్తాండ/శర్మ గారు, మహేష్ గారు, ఇన్నయ్య గారు. కృష్ణశ్రీ గారు తొందరలో ఈ బ్రదర్స్ జాబితాలో చేరుతారనుకుంటా. ఇంకెవరయినా ఉన్నారా?
ఈ జాబితా ఎంత పెరిగితే మనకు అంత టైం పాస్, వినోదం :)
డియర్ Malakpet Rowdy!
బహుశా మీరు నా క్రితం టపా చదవలేదనుకుంటా!
లేకపోతే లెఖ్ఖల్లో మమతాదీ కున్న మూడోక్లాసు కుర్రాడికున్న పరిఙ్ఞానం కూడా లేకపోవచ్చు! కనీసం యూకేజీ కొచ్చిన మా మనవడికున్న లెఖ్ఖల పరిఙ్ఞానం అయినా వుందా?
ధన్యవాదాలు!
డియర్ శ్రీకర్!
ఇవన్నీ నేను ‘ఇగ్నోర్’ చెయ్యడమేకాదు—మీరందరూ కూడా పట్టించుకోవద్దు—ప్రచారం చెయ్యొద్దు—అనేకదా నేను చెపుతున్నది!
మీకింకోలా అర్థం అయి వుంటే క్షంతవ్యుణ్ణి!
ధన్యవాదాలు!
డియర్ Prof.kodali srinivas!
మరోసారి నా టపా చదివి, మీ అభిప్రాయాన్ని మార్చుకొని, నా కృషి కొనసాగించమన్నందుకు మనస్పూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను!
తప్పకుండా మీ టపాల్ని చదువుతాను—మీకు వ్రాస్తాను!
ధన్యవాదాలు!
డియర్ Praveen Sarma!
‘హేతువాద–ఫెమినిస్ట్—అదేదో’ ఐడీ నించి బయటికొచ్చి, మీ నిజనామంతో వ్రాసినందుకు సంతోషం!
జగన్నాథ్ మండంగి అని మాతో పనిచేశారు—ఆయనదీ శ్రీకాకుళమే—ఆయన మీకేమైనా అవుతారేమో!
మాది నరసాపురం అని మీకెఫ్ఫుడూ చెప్పిన గుర్తులేదు! అందుకనే మీ ప్రశ్నకి జవాబు చెప్పను!
ఇక, ఆడా మగా కానివారు కూడా, ఆడవారిలాగో, మగవారిలాగో కనిపించడానికి ప్రయత్నిస్తారు!
అలాక్కూడా ప్రయత్నించకుండా, పప్పుల్నో వుప్పుల్నో ఆశ్రయించేవాళ్ళు—వారికన్నా కనా కష్టం! వీళ్ళగురించి మనం యెంత తక్కువ టైము వేస్ట్ చేసుకుంటే అంత మంచిది!
‘టైంపాస్’ కోసం బ్లాగుల్ని వాడుకుంటున్న వీళ్ళగురించి మన టైం యెందుకు వేస్ట్ చేసుకోవడం?
నేను నా టపాలో ప్రస్తవించిన విషయాలని గురించి ఒక్క నా కొండె అయినా తన కామెంట్ లో సమాధానం చెప్పారా?
మరింకెందుకు—సుజాత చెప్పినట్టు మెదళ్ళకి తాళాలు వేసుకొని, నిద్ర నటిస్తూ, మమ్మల్నెవరూ నిద్ర లేపలేరు—అనే వాళ్ళ గురించి పట్టించుకోవడం?
ధన్యవాదాలు!
జగన్నాథ్ మా నాన్న గారే. 2007 జనవరిలో అతను చనిపోయారు. 2006 వరకు అతను రాజోలు దగ్గర పొన్నమండ గ్రామ ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ లో పని చేసేవారు. మా అమ్మ గారు తాటిపాక బ్రాంచ్ లో పని చేసేవారు. మేము 2002 నుంచి 2006 వరకు రాజోలు గ్రామంలో ఉండేవాళ్ళం. నరసాపురం NIITలో వెబ్ డిజైనింగ్ నేర్చుకునే రోజుల్లో శివాలయం వీధిలో ఉన్న ఇంటర్నెట్ కేఫ్ ల నుంచి బ్రౌజింగ్ చేసేవాడిని. నెట్వర్కింగ్ పాలకొల్లులో నేర్చుకున్నాను. పాలకొల్లు, నరసాపురం రెండూ నాకు పరిచయమే.
This was what you wrote in the other post:
పెంచుతున్నవారుకూడా—మొహమాటం లేకుండా చెపుతున్నాను—ఓ 30 శాతం మూర్ఖత్వాన్ని బ్రాహ్మణులూ, ఇంకో 30 శాతాన్ని—సినిమావాళ్ళూ, ఇంకో 30 శాతన్ని ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళూ, ఇంకో 5 శాతాన్ని పత్రికలవాళ్ళూ, మిగిలిన 5 శాతాన్ని ఇతరులూ—పెంచుతున్నారు!
Now tell me who should know the basic math? you or me???
మిమ్మల్ని కాదు మీకు లెక్కలు చెప్పిన ఆయన్ని పట్టుకుని తన్నాలి.
__________________________________
నోరు పెట్టుకుని పడ్డంత మాత్రాన బెదిరేరకాన్ని కాదు నేను. I can shout louder!
టైంపాస్’ కోసం బ్లాగుల్ని వాడుకుంటున్న వీళ్ళగురించి మన టైం యెందుకు వేస్ట్ చేసుకోవడం?
____________________________________________________________
అబ్బో! తమరేదో దేశసేవ చేస్తున్నారు కదా. నెక్స్టు భారతరత్న మీకేనేమో! :))
నేను నా టపాలో ప్రస్తవించిన విషయాలని గురించి ఒక్క నా కొండె అయినా తన కామెంట్ లో సమాధానం చెప్పారా?
_____________________________________________________________________
తమలాంటి చచ్చు నా కొండెలు వ్రాసినదానికి సమాధానం గానే కౌంటర్ ఇచ్చింది.
>>>>>
తమలాంటి చచ్చు నా కొండెలు వ్రాసినదానికి సమాధానం గానే కౌంటర్ ఇచ్చింది.
>>>>>
భరద్వాజా. నిజంగా నువ్వు వైజాగ్ లో పుట్టావా? వైజాగ్ లో ఎవడూ ఇలాంటి బాష మాట్లాడడు.
I was born in chirala n grew up at vizag before moving to Mysore n then hyd
by the way that was not my lingo
I just repeated what he said.
గ్రహణాల నాడు భోజనం చేసి గ్రహణాల గురించి ఉన్న నమ్మకాలు ట్రాష్ అని నిరూపించగలిగినపుడు అమావాస్య సమయంలో పెళ్ళి చేసుకుని ముహూర్తాలు కూడా ట్రాష్ అని నిరూపించొచ్చు.
NRIలకి వాస్తు ప్రకారమే ఇల్లు కావాలంటే ఆ దేశాలలో ఇల్లు దొరకదు. అప్పుడేమి చేస్తారు?
Post a Comment