Monday, July 27, 2009

హేతువాదం......

హేతువాదులు-6
మరిచిపోయాను—మొన్న ఉగాదికి—పాత సంవత్సరం మధ్యాన్నమెప్పుడో వెళ్ళిపోయింది—చైత్ర శుధ్ధ పాడ్యమి ప్రవేసించి, కొత్తసంవత్సరం ప్రారంభమయ్యింది!
కానీ—వీళ్ళకి ఉగాది ఆ మర్నాడుగానీ ప్రారంభం కాలేదు—పైగా ప్రభుత్వానికి కూడా సలహా ఇచ్చి, ఉగాది వాళ్ళు చెప్పిన రోజే జరిపించారు!
ఇంతకన్నా పరాకాష్ట యేముంటుంది!
జాతకాలు : — వీటిగురించి యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది!
శిశువు పుట్టగానే జాతకం వ్రాయించేవారు ఇదివరకు—జన్మ సమయాన్ని బట్టి—స్థూలం గా ఆ శిశువు భవిష్యత్తు తెలుసుకోవచ్చు అని ఓ నమ్మకం వుండేదిట ఆ రోజుల్లో!
పాత రాజుల సినిమాల్లోనూ, జానపద సినిమాల్లోనూ చాలా చూశాము కదా—రాజుగారి కోడుకో కూతురో పుట్టగానే ఆస్థాన జ్యోతిష్కులు వచ్చి ఫలానా సంవత్సరం లో ఫలానా గండం వుంది అని చెప్పడం, రాజుగారు బెంగపెట్టుకోవడం, ఆఖరికి హీరో వచ్చి ఆ గండం నించి రక్షించడం!
మహా మంత్రి తిమ్మరుసు ఓ జ్యోతిష్కుడు జాతకం చెప్పాక, ‘మీ జాతకం లో మీరు యెప్పుడు చచ్చిపోతారో వ్రాసి వుందా?’ అని అడిగి, ‘నాకు పూర్ణాయుర్దాయం వుంది’ అని చెప్పగానే, ఆ ప్రక్కనించి ఓ సైనికుడు వేసిన బాణానికి గురై చచ్చిపోవడం కూడా చూశాము!
ఇక ఇప్పుడు కంప్యూటర్ జాతకాలు! ఇవెంత గొప్పవంటే, ఒకే వ్యక్తి జాతకం—అదే జన్మ స్థలం, సమయం, తేదీ లతో—ఢిల్లీలోనూ, కలకత్తాలోనూ, ముంబాయిలోనూ, చెన్నైలోనూ, బెంగుళూరులోనూ, హైదరాబాదులోనూ, వేరు వేరు వ్యక్తులు వేరు వేరు కంప్యూటర్లలో వ్రాయిస్తే, 6 రకాల జాతకాలు వచ్చాయి—ఒకదానికీ, ఒకదానికీ పొంతన లేకుండా!
ఇంతకన్నా ఇక చెప్పేదేముంది!
అయినా, ఇప్పటికి కూడా వీటికి ప్రచారం జరుగుతూనే వుంది—ముఖ్యం గా పెళ్ళి సంబంధాలు కుదరాలంటే ఒకలాగా, చెడగొట్టాలంటే ఇంకోలాగా—వుపయోగించుకొని!
మరి గిరీశం కాలం నించీ (జాతకాలు ‘బనాయించడం’ విషయంలో) మనమేమి నేర్చుకున్నట్టు?

88 comments:

Malakpet Rowdy said...

This was what you wrote in the other post:


పెంచుతున్నవారుకూడా—మొహమాటం లేకుండా చెపుతున్నాను—ఓ 30 శాతం మూర్ఖత్వాన్ని బ్రాహ్మణులూ, ఇంకో 30 శాతాన్ని—సినిమావాళ్ళూ, ఇంకో 30 శాతన్ని ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళూ, ఇంకో 5 శాతాన్ని పత్రికలవాళ్ళూ, మిగిలిన 5 శాతాన్ని ఇతరులూ—పెంచుతున్నారు!


Now tell me who should know the basic math? you or me???

మిమ్మల్ని కాదు మీకు లెక్కలు చెప్పిన ఆయన్ని పట్టుకుని తన్నాలి.

Malakpet Rowdy said...

తమరు మొదట వ్రాసింది:

ఓ 30 శాతం మూర్ఖత్వాన్ని బ్రాహ్మణులూ,


తరవాత వ్రాసింది:

మూఢనమ్మకాలని పెంచి పోషిస్తున్నవాళ్ళు 30 శాతం బ్రాహ్మణులే

___________________________________

మీకు లెక్కలే కాదు - Logic కూడా సరిగ్గా రాదన్న మాట ... 30% శాతం మూర్ఖత్వానికీ. 30% బ్రాహ్మణులనడానికీ చాలా తేడా ఉంది!

అలాగే

"మూఢనమ్మకాలని పెంచి పోషిస్తున్నవాళ్ళు 30 శాతం బ్రాహ్మణులే" అనడానికీ "30 శాతం మూఢనమ్మకాలని పెంచి పోషిస్తున్నవాళ్ళు శాతం బ్రాహ్మణులే" అనడానికీ తేడా ఉంది!!

So, you better understand what you are blabbering first, then try to find fault with the knowledge of others.

ఏడో క్లాసు తప్పిన వాడు పదో క్లాస్ తప్పిన వాడీని చూసి నవ్వినట్టుంది తమరు మిగాతా వాళ్ళని అడగడం :))

Malakpet Rowdy said...

30 శాతం మూర్ఖత్వాన్ని బ్రాహ్మణులూ, ఇంకో 30 శాతాన్ని—సినిమావాళ్ళూ, ఇంకో 30 శాతన్ని ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళూ, ఇంకో 5 శాతాన్ని పత్రికలవాళ్ళూ, మిగిలిన 5 శాతాన్ని ఇతరులూ
___________________________________

Where did you get this Data from?

Adn what is the Size of your Sample Space with respect to the population?

Since you seem to be a "Math Genius", and seem to be evry accurate with respect to the numbers, Could you present the data to support your argument?

kodali srinivas said...

జ్యోతిష్యం ,వాస్తు ,శకునాలు వంటి వాటిని అదేపనిగా నమ్మేవారు వెంటనే డాక్టర్ ను సంప్రదించి మందులు వాడుకోవాలి.అలాగే మంచి ఆహారం తీసుకోని పూర్తి విశ్రాంతి తీసుకోవాలని స్వామి వివేకానంద సెలవిచ్చారు. ఈ తరహ మనుష్యులకి అంతకంటే ఏమి చెప్పగలం.

విశ్వామిత్ర said...

@ ప్రొఫెసర్ గారూ: మీరు తెలిసీ చెప్పారో చెలియక చెప్పారో వివేకానందుడి గురువు రామకృష్నుల వారు, సాక్షాత్తూ కాళీ మాతను దర్శించుకున్న వ్యక్తిగా చెపుతారు. వివేకనందుల వారు మొదట రామకృష్నులవారిని నమ్మకపోయినా ఆయన శిష్యరికంలో ఆత్మ సాక్షత్కారం పొంది శక్తి అంటే ఏమిటి భగవంతుడంటే ఏమిటొ తెలుసుకున్నాడు. వారే చెప్పిన మరో వాక్యం
"It is like taking photographs of the sun from different locations and stations in orbit, all the photographs would appear different, but the essence would be the one, SUN!"


హేతువాదులమనుకొనే మీకు వివేకానందుడి పేరు ఉత్శ్చరించే అర్హత ఉందా?

A K Sastry said...

డియర్ Malakpet Rowdy!

మీరంతకు సమర్థులే అనిపిస్తోంది—నాకు లెక్కలు చెప్పినవాణ్ణేకాదు—వాణ్ణి పుట్టించినవాణ్ణి కూడా తన్నగలరేమో అని!

కామెంట్ల మీద జవాబుగా ఇంకోచోట ’90 శాతం బ్రాహ్మణులే అని వ్రాసి, నా కులపోళ్ళు యేడిచి చస్తారేమోనని దాన్ని మూడు 30 శాతాలుగా సవరించాను’ అనో అదే అర్థం వచ్చేలాగానో వ్రాశాను!

ఇక లాజిక్కుల సంగతి తరవాత!

నేనెక్కడైనా ‘సర్వే’ చేశానని చెప్పానా? నా శాంపిల్స్ వగైరాలని అడగడానికి?

మీరు 3 కామెంట్లలో, 5 భాగాల్లో వ్రాసిన విషయాలే చెపుతున్నాయి—మీకు చదివిందానిని సమన్వయం చేసుకోవడంలో లోపం వుందని!

‘కొండె’ అంటే అదేమన్నా బూతుమాటా?

ఇవన్నీ వొద్దు—బ్రాహ్మణులతరఫున వకాల్తా మీకెవరూ ఇవ్వకపోయినా, నేను వ్రాసిన ఒక్క పాయింటు కైనా సరైన సమాధానం చెప్పండి—అప్పుడు చూద్దాం!

నేను వ్రాసేది—అర్థమైనవాళ్ళందరూ, కామెంట్ల ద్వారా వాళ్ళ భావాల్ని చెపుతున్నారు—మీలాంటి కామెంటేటరు మీరొక్కరే అన్న సంగతైనా ఇప్పటికైనా మీకర్థం అయితే, ఇక కట్టిపెట్టండి!

O Kay?

కాదూ కూడదూ అంటే, నాకు కూడా O Kay!

A K Sastry said...

sorry!

I have committed a grammatical mistake! should have mentioned 'commentor' instead of 'commentator'

అయినా మనకెందుకంటారు ఈ ఇంగ్లీషు!

A K Sastry said...

డియర్ viswamitra!

‘….చెపుతారు’ కాదు—శ్రీ రామకృష్ణులవారు తన భార్య శారదాంబని ‘అమ్మా’ అని పిలిచారు—శొభనం గదిలో! (సప్తపదో, అదేదో సినిమాలోలాగ!)

వివేకానందులవారు ‘మొదట…….నమ్మకపోవడం’ లేదు—ఆయన మొట్టమొదట శ్రీ రామకృష్ణులవారిని అడిగిన ప్రశ్న ‘మీరు దేవుణ్ణి చూశారా?’ అని!

దానికి శ్రీ రామకృష్ణులవారి సమాధానం—‘నీకు కూడా చూపిస్తాను!’ అని!

ఇవన్నీ జరిగినది—శ్రీ రామకృష్ణులవారిని ‘బ్రాహ్మణులూ, ఇతరులూ’ ఓ దేవుడిగా కొలిచి, పూజలు చేసి, వెళ్ళిపోయిన తరవాత!

ఇక వారి వాక్యాలని యెవరికి తోచినట్టు వారు అన్వయం చేసుకోవచ్చు—చెప్పుకోవచ్చు!

మంచు said...

90 ని 30 చెసారా ? మీరెంత దర్మప్రభువులు సార్.
అయ్యా మీఅంత తెలివితెటలు , గణిత పరిజ్ఞానం నాకు లేవు.. కానీ మీరిచ్చిన లెక్కలు లొ మలక్ చెప్పినతప్పు ఎమిటొ మాకు సెలవిస్తె మెము విని, నేర్చుకుని తరిస్తాం.
ఇక పొతె " 'కొండె’ అంటే అదేమన్నా బూతుమాటా? "
ఎమొనండి ..నాకు నిజం గా దాని అర్దం తెలీదు. కాకపొతె అది మీ నుండి వచ్చేసరికి పొరబాటుపడ్డాం.

మీరు పొందె గౌరవం అనేది 'మీరు రాసె రాతలమీద , మీరు వాడే పదాలమీద , ఎదుటివారిని , వారి నమ్మకాలని గౌరవించె సంస్కారం' మీద అధారపడి వుంటాయి. కేవలం పెద్దవారయినంత మాత్రాన మీ ఇస్టం వచ్చినట్టు రాస్తె (క్షమించాలి ..) సమాదానం దాని బాబు లా వుంటుందని గ్రహించారనుకుంటా.

మంచు said...

అయ్యా.. ప్రొఫసర్ కొడాలి శ్రీనివాస్ గారు.. మహ బాగా సెలెవిచ్చారు.
జ్యోతిష్యం ,వాస్తు ,శకునాలు వంటి వాటిని అదేపనిగా నమ్మని మీబొటి వాళ్ళు పెద్దగా సాదించింది ఎమీ లేదు..
జ్యోతిష్యం ,వాస్తు ,శకునాలు వంటి వాటిని అదేపనిగా నమ్మే వాళ్ళు జీవితం లొ కొల్పొయింది ఎమీ లేదు. ఈ మాత్రానికె 18 కొట్ల మంది హొస్పిటల్ లొ చెరాలంటారా (ఈ సంఖ్య పైన ఎక్కడొ వుందిలెండి) .. ఎవరి నమ్మకాలు వారికుంటాయి. మీ నమ్మకాలు ఎదుటివారికి ఇబ్బంద్ది కలించనంత వరకు మీ నమ్మకాలతొ మిగతా వారికి పని వుండదు.
జ్యోతిష్యం ,వాస్తు ,శకునాలు, వగైరా , వగైరా లు నమ్మకండి అని చెప్పడం వేరు.. ఈ కులపొడు వల్లె ఇవన్ని, ఈ మతం వాడికి బుద్ది లెదు, ఇవ్వన్ని నమ్ముతారు.. ఈ వగైరా లు నమ్మిన వాళ్ళు అందరు దద్దమ్మ లు, తెలివి తక్కువ వాళ్ళు అంటెనే ప్రాబ్లం.. విషయం అర్ధం అయ్యిందనుకుంటా.. మీరు ప్రొఫసర్ కదా...

ఇంత కటినం గా చెప్పల్సి వచ్చినదుకు క్షమించండి. కానీ పైన కామెంట్ లొ పెద్దవారికి చెప్పినట్టు.. మీ కామెంట్ బట్టె మా సమాదానం.

Malakpet Rowdy said...

హమ్మయ్యా! ఇలా మాట్లాడండి, మీకు నాకూ కూడ హాయిగానే ఉంటుంది. నేను మామూలుగా అడిగిన ప్రశ్నకి మీరు బాణాసంచా పేల్చేసరికీ నేణు కూడా అదే రూట్లో వచ్చా!

__________________________________

నేనెక్కడైనా ‘సర్వే’ చేశానని చెప్పానా? నా శాంపిల్స్ వగైరాలని అడగడానికి?

__________________________________

అది మీ ఒపీనియన్ అని నాకర్ధం కాలేదు. మీరిచ్చిన లెక్కలు కేవలం మీ ఉద్దేశమంటే సరే. 5 శాతం దాకా మైక్రో లెవెల్ లో లెక్కలు చెప్పేసరికీ అలా అడిగాను.

___________________________________


మీరు 3 కామెంట్లలో, 5 భాగాల్లో వ్రాసిన విషయాలే చెపుతున్నాయి—మీకు చదివిందానిని సమన్వయం చేసుకోవడంలో లోపం వుందని!

___________________________________

సమన్వ్యలోపం కాదు - మొదటిసారి చదివినప్పుడు, మీ పాత పోస్టు చదవలేదు.. అందుకే 30% తో కంటిన్యూ అయిపోయా ... మీరు చెప్పిన తరవాత పాతపోస్టు చదివి ఇంకా కంఫ్యూజ్ అయ్యా .. రెండిటిలో రెండూ రకాలుగా ఉండేసరికీ! అలా కాకుండా ఉదాహరణకి "మూఢనమ్మకాలలో బ్రాహ్మణుల పాత్ర చాలానే ఉంది" అనో అలాంటిదేదో వ్రాసుంటే అసలు నాకీ కంఫూజనే ఉండకపోను. చిక్కంతా లెక్కల దగ్గర వచ్చింది. నేణు కూడ లెక్కల గురించే మాట్లాడాను గానీ మిగతా విషయాల జోలికి పోలేదు.


ఇవన్నీ వొద్దు—బ్రాహ్మణులతరఫున వకాల్తా మీకెవరూ ఇవ్వకపోయినా, నేను వ్రాసిన ఒక్క పాయింటు కైనా సరైన సమాధానం చెప్పండి—అప్పుడు చూద్దాం!
___________________________________

నేనేమీ వకాల్తా తీసుకోలేదు. మిగాతా కులాల్లానే బ్రాహ్మణుల్లో కూడ ఉత్తములూ ఉన్నారు, పరమ నీచులు కూడా ఉన్నారు. నేనడిగింది కేవలం లెక్కలే.

ఇక మిగతా విషయాలంటారా, నమ్మకాలని, జాతకాలనీ కేవలం మార్గ దర్శకాలుగా కొంతమటుకూ వాడూకునే వాళ్ళని చూసా, వాటిని అడ్డం పెట్టుకుని జనాలని మోసంచేసే వాళ్ళనీ చూసా. ఎవరూ తక్కువ వారు కాదు. ఇక నా సమాధానం - మీరు చెప్పిన దాంట్లో చాలా నిజాలున్నాయి - ఎవరూ కాదనలేరు .. కానీ దానికి ఒక వర్గాన్ని వేలెత్తి చూపడంతోనే వచ్చింది చిక్కు.


ఇక పొతె " 'కొండె’ అంటే అదేమన్నా బూతుమాటా?
__________________________________

మంచుపల్లకి లాగానే నాకూ కూడా తెలియదు గానీ, తిట్టు అని మాత్రం అర్ధమయ్యింది. ఎందుకైన మంచిదని తిరిగి మీకప్పగించేశా.


నేను వ్రాసేది—అర్థమైనవాళ్ళందరూ, కామెంట్ల ద్వారా వాళ్ళ భావాల్ని చెపుతున్నారు—మీలాంటి కామెంటేటరు మీరొక్కరే అన్న సంగతైనా ఇప్పటికైనా మీకర్థం అయితే, ఇక కట్టిపెట్టండి!
__________________________________

ఒక్కసారి కామెంట్లని చూసుకోండి - జనాలు ఏమి చెప్తున్నారో. ఇక కట్టి పెట్టడం అంటారా? నేనిక్కడకి వచ్చిందే జనాలని కెలకడానికి. ఒక నెల ఉండి పోదాం అనుకుని వచ్చినవాడిని మీలాంటి బ్లాగర్లు 5 నెలల పైగా ఉంచేశారు :))


నిజమే - నాలా కామెంట్లు చేసేవాడు నేను తప్ప ఇంకెవరుంటారు? I'm unique!!!!!


"నలుగురికీ నచ్చిన బ్లాగ్ నాకసలే ఇక నచ్చదురో ...
నరులెవరూ చెయ్యనిది, ఆ కామెంటే చేసెదరో ..."

Malakpet Rowdy said...

జ్యోతిష్యం ,వాస్తు ,శకునాలు వంటి వాటిని అదేపనిగా నమ్మే వాళ్ళు జీవితం లొ కొల్పొయింది ఎమీ లేదు.
___________________________________

Well said! జాతాకాలు చెప్పించుకునే వాళ్ళకి అవి 100% చెప్పవన్న సంగతి తెలియదా? అలాగే వాస్తు ప్రకారం ఇళ్ళూ కట్టుకున్న వాళ్ళకి అది పాత కాలమ్నాటి అలవాటని తెలియదా?

సర్లే ఎందుకొచ్చిన గొడవ, 10 కి బయల్దేరేది కొంచం ముందు 9:30 కి బయల్దేరదాం అనుకునేవాళ్ళే చాలామంది ఉంటారు.


As you correctly said, People didnt lose much be believing them or didnt gain much by ridiculing them

Praveen Mandangi said...

నాకు తెలిసిన ఒకతను 500 రూ ఖర్చు పెట్టడానికి కూడా ముహూర్తం చూస్తుంటాడు. ఒక సారి నేను అతనికి పదివేలు ఇస్తే ముహూర్తంతో నిమిత్తం లేకుండా తీసుకున్నాడు. మూఢ నమ్మకాలని నమ్మేవాళ్ళ హిపోక్రిసీ ఇలా ఉంటుంది.

విశ్వామిత్ర said...

Dear Krishna Sree garu

you know every thing but some thing is lacking. you have every right to criticise the faults with society where ever you find. It need not be mentioned with their caste or religion where the human beings are committing the mistakes for their lively hood which is no way connected with the caste. If it is not that way, they will have to find some other way to get their stomachs filled and it should not be generalized. I sincerely advise not to criticise by caste or religion. After all it may be mistake of the person/persons. Even You can write more effectively without mentioning the caste/religion.

One more thing i don't find any depth in your writings except criticizing the brahmin community. A better way of writing is enlighten the people by showing the way how to come out of these superstitions.
with respectful regards....

Kathi Mahesh Kumar said...

@విశ్వామిత్ర: వర్గాలూ,మతాలూ,కులాలూ కాదు వ్యక్తుల్ని కారణబద్ధుల్ని చెయ్యలనే మీ ఆదర్శాన్ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు.

ఈ తంతు వ్యక్తులతో మొదలై, దానిలోని అంతర్లీనమైన విస్తృత pattern and conspiracy ని గ్రహించే వర్గ-కుల-మత స్పృహ వచ్చింది.అప్పటి నుంచే చర్చలు ఇలా సాగుతున్నాయి. I don't know your age. But, all I can say is please grow and read some history and social sciences.

Malakpet Rowdy said...

వర్గాలూ,మతాలూ,కులాలూ కాదు వ్యక్తుల్ని కారణబద్ధుల్ని చెయ్యలనే మీ ఆదర్శాన్ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు.
___________________________________

Ahha, will you be responsible for a crime committed by some person from your caste?


read some history and social sciences.
___________________________________

What History? The opinions of a few biased people?

Malakpet Rowdy said...

But that was indeed the funniest comment I ever read!

Now lets blame the whole Dalit community for Chilakaluri Peta Bus Burning thing! :))

Kathi Mahesh Kumar said...

@మలక్పేట రౌడి: చట్టాన్ని ఉల్లంఘించడానికీ బృహత్తరమైన సామాజిక కుట్రలకీ సారూప్యత ఎక్కడ?

ఇక్కడా వ్యక్తుల్ని బాధ్యుల్ని చెయ్యటం లేదు. సామాజిక న్యాయానికి స్థానం కల్పించమనడమే జరుగుతోంది. దాన్ని వ్యక్తిగత నష్టంగా,అవమానంగా భావించి వ్యక్తులు బాధపడితే దానికి బాధ్యత ఎవరిది? వ్యక్తులదా, సామాజిక రచనదా లేక మార్పు ప్రక్రియదా!

చరిత్ర ఎప్పుడూ పునర్లిఖించబడుతూనే ఉంది. కోణాలూ,అభిప్రాయాలూ,సిద్ధాంతాలు మారుతూనే ఉన్నాయి.ఆ మారిన పోకడల్ని కూడా అర్థం చేసుకోమంటున్నాను. వాటి వెనుక జరిగిన పరిణామాల్ని తెలుసుకోమంటున్నాను. I think you are stuck in the same "biased history" you blame. You are not ready to let go.

Kathi Mahesh Kumar said...

@మలక్పేట రౌడి: అనాదిగా జరుగుతున్నది అదే సోదరా! "దళితులంతా ఇంతే. వీళ్ళు ఇలాగే ఉండాలి" అనే ఝాడ్యమే పరిస్థితిని ఇక్కడిదాకా తీసుకొచ్చింది.

Please have a hearty laugh if you think my comment is funny.

Praveen Mandangi said...

నేను వ్రాసిన "ఎటర్నల్ దొంగలు" కథ చదవండి. అందులో చీరాలా ఎస్.ఐ. లాంటి వాళ్ళు మనకి నిజ జీవితంలో కూడా చాలా మంది కనిపిస్తారు. http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/eternal_dongalu.html

విశ్వామిత్ర said...

@ కత్తి వారూ మీ వాదనలన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి ఎదుటి వారికి సగం అర్ధం కాకుండా. దళితులు గాబట్టి మీ మాటలు అలానే ఉంటాయి అన్నామనుకోండి! మీకు తిక్క రేగుతుందా లేదా? రెంటికి సంభంధమేమిటని అడుగుతారా లేదా? జేబుదొంగలు పొట్టకూటికోసం చేసే పనిని కులాలకు అంటగడితే? ఒకళ్ళకు తెలిసిన విద్యతో మరొకరిని మోసం చేస్తున్నాడు. దానిని మోసంగానే పరిగణించాలి. ఇక్కడ కులాల ప్రస్తావన అనవసరం. ఆ మోసాన్ని సమర్ధిస్తే అప్పుడు తప్పుబట్టాలి. అసలు విషయం అగ్రవర్ణాలను తిట్టిపోస్తే మరీ ముఖ్యంగా బ్రాహ్మణులని తిడితే మీకు సంతొషం, మీకు ఒంటిమీద గుడ్డలుండవు. రౌడీ గారు కరక్ట్‌గా చెప్పారు. బస్ ఇన్సిడెంట్‌లో జరిగినది తప్పే అయినా వారికి దళిత యువకులనేగదా వారిని క్షమా బిక్ష అడిగింది. చేసినది వెధవ పనే అయినా కులం పేరు చెప్పుకొని సమర్ధించుకోవడం కొందరికే చెల్లింది. ఆ విషయం మీకు ఎప్పటికీ అర్ధం కాదు.

Malakpet Rowdy said...

"దళితులంతా ఇంతే. వీళ్ళు ఇలాగే ఉండాలి" అనే ఝాడ్యమే పరిస్థితిని ఇక్కడిదాకా తీసుకొచ్చింది.
__________________________________

I agree 100% on this .. no two questions about it!

But my point is - the same thing has been happening with respect to the other communities too. I do understand it is the backlash from the people who had been denied basic rights for a long time. But then it is what it is!

It should be the people who should be held responsible. A poor brahmin priest at a temple cant be held responsble for the crimes of a racist brahmin counterpart and in the same way a poor dalit who is struggling to earn two meals a day is not responsible for the funny things that Mayawati does!

Praveen Mandangi said...

మరణ శిక్షలని నేను సమర్థిస్తాను. మర్డర్ చేస్తే ఉరి తియ్యాలి, రేప్ చేస్తే చేతులు తీసెయ్యాలి. నేరం చేసిన వాడు మాలవాడైనా, మాదిగవాడైనా, కమ్మవాడైనా, రెడ్డి వాడైనా ఒకే రకం శిక్ష వెయ్యాలి.

Kathi Mahesh Kumar said...

విశ్వామిత్ర..నీదగ్గరికి తరువాతొస్తా ముందు బ్రదర్ మలక్పేటతో మాట్లాడనీ...

ఎవరిస్తున్నారు back lash? ఎంత మంది బ్రాహ్మణులు దళితుల్ని చంపారు..ఎంత మంది దళితులు బ్రాహ్మణుల్ని? బ్రాహ్మణులతో ఎవరికుంది పోరాటం? ఎంత మంది బ్రాహ్మణుల మీద SC/ST అట్రాసిటీ కేసులు పెట్టారు?

"బ్రాహ్మణవాదాన్ని" అడ్డంపెట్టుకుని ఆది కాలం నుంచీ ఇప్పటివరకూ లాభపడింది పాలక వర్గమే. హింసించింది వారే. ఇప్పటివరకూ దళితుల భౌతిక పోరాటం వారి మీదే. కాకపోతే సైద్ధాంతికంగా పాలకపక్షానికి కొమ్ముగాసిన బ్రాహ్మణుల మీద కొంత గుర్రుంటే ఉండొచ్చేమోగానీ, ప్రస్తుతానికి పేద బ్రాహ్మణుడూ దళితుడే. వారితో ఎవరికి మాత్రం ఎక్కడ సమస్యొచ్చింది?

@విశ్వామిత్ర: దళితులు అనేది కులం కాదు బాబూ! అణగదొక్కబడిన 90కి పైగా కులాలన్నీ దళితులని పిలుచుకుని పోరాటానికి సిద్ధమవుతున్నాము.కడుపు,మనసు,ఆత్మ రగిలి యుద్ధానికి సిద్ధమవుతున్నాము. మా అరుపులు నీకు గుడ్డలిప్పుకుని ఎగరడమైతే కావచ్చు కాక. మాకు మాత్రం అది అస్తిత్వ పోరాటం.

నా వ్యాఖ్యలో ఎక్కడైనా ఈ టపా రచయితతో నేను ఏకీ భవిస్తున్నట్లు చెప్పానా? నేను ప్రశ్నించింది నీ అవగాహనా రాహిత్యాన్ని.నేనెప్పుడూ బ్రాహ్మణకులాన్ని ప్రశ్నించలేదు.తూలనాడటానికి నేను చాలా దూరం. బ్రాహ్మణ భావజాలాన్ని ప్రశ్నించాను.అది ఈ సమాజానికి చేసిన చెరుపును గర్హించాను.

అయినా, నేను "బ్రాహ్మణ" అనే పదం వాడగానే ఎక్కడిదో గిల్ట్ తన్నుకొచ్చి కొట్టుకునే నీ లాంటోడితో చర్చించడమే వేస్టు. నీకన్న మక్పేటతో మాట్లాడితే చర్చకు కొన్ని ఫలితాలుంటాయి.

Malakpet Rowdy said...

I agree, but my point is - Dont blame the communities for the fallacies of the individuals and I think Vishwamitra is also saying the same.

విశ్వామిత్ర said...

మహేష్ నేనూ అదే అనుకున్నాను. ప్రవీణ్‌కు అర్ధమైనంతకూడా నీకు అర్ధం కాలేదు. కుల ప్రస్తావన చేయడం ఇష్టం లేక దళితుడని అన్నాను. దళిత వర్గాలకు జరిగిన అన్యాయాన్ని కాదనడంలేదు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పటి తరాలను భాద్యులను చేయడం సరి కాదు. ఒక వ్యక్తి మరొకరిని మోసం చేస్తున్నప్పుడు ఇది అన్యాయం అని చెప్పడానికి కుల ప్రస్తావన ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను. మహేష్‌కి బుర్ర లేకపొతే మహేష్‌కి బుర్ర లేదు అని చెప్పాలిగానీ దళితులకు బుర్ర లేదు అని చెప్పడం తప్పు అని చెపుతున్నాను. ఇప్పటికైనా అర్ధం ఐతే సంతోషం.

You have dragged me to such a situation which i never used some words. And you proved that you are Mahesh.

Kathi Mahesh Kumar said...

http://adantea.blogspot.com/2009/07/blog-post.html

A K Sastry said...

డియర్ రౌడీలూ, పల్లకీలూ, మిత్రలూ!

ఇప్పటికి తత్వం బోధపడింది! కులకొట్లాటలు యెందుకు వస్తాయో ఇప్పుడు 'బా.....గా' తెలిసింది!

కులం పేరు వ్రాయగానే, ఆ కులాన్ని తిట్టేసినట్టేనా? అందుకనా మీకు అంత లావు పౌరుషాలు వచ్చేశాయి!

కులం పేరెత్తడం వేరు—కులం పేరుతో దూషించడం వేరు!

నేను వ్రాస్తున్నది నా కులపోళ్ళు మూఢ నమ్మకాల్ని అనుసరిస్తూ, మిగిలినవాళ్ళకి కూడా ఈ విషయం లో ఆదర్శం గా తయారవుతున్నారని! అది తగ్గించుకోమనీ!

ఈ మాత్రం దానికి…….!

సరే! నా టపాలు వరుసగా చదవండి! నేనేదైనా అవాస్తవం గానీ, తప్పు గానీ వ్రాస్తే నన్ను సరిదిద్దండి!

అంతేగానీ—అనవసరం గా ఆవేశాపడిపోయి, ఇతరుల మనోభావాలని గాయ పరచకండి!

ముఖ్యంగా అసలు విషయాన్ని వదిలేసి, పక్కదారి పట్టద్దు!

ఇక, ‘కొండె’ అంటే అర్థం కోసం 'సూర్యారాయాంధ్ర నిఘంటువు ' తిరగెయ్యక్కర్లేదు--పాత సినిమాలు చూసిన వాళ్ళకెవరికైనా చక్కగా అర్థం అవుతుంది! ఎన్ టీ ఆర్, అంజి ఒకర్నొకరు ‘నా కొండె!’ అని సంబొధించుకోవడం వింటే, ఆ పదానికి తెలుగులో ‘చాలా దగ్గర స్నేహితుడు’ అని అర్థం అని తెలుస్తుంది!

మీ అందరికీ మరోసారి నా ధన్యవాదాలు!

Malakpet Rowdy said...

అంతేగానీ—అనవసరం గా ఆవేశాపడిపోయి, ఇతరుల మనోభావాలని గాయ పరచకండి!
___________________________________

సారూ! మొదటగా మమతాదీ లెక్కలు ఎల్.కే.జీ పరిజ్ఞానమంటూ మాట్లాడింది మీరే. Otherwise all I asked was just a question about what I thought was change!

మంచు said...

కరక్ట్ గా చెప్పారు. ఇతరుల మనోభావాలని గాయపరచడం గురించి...
మేము మొత్తుకునేది అదె..
కానీ ఎవరి మనోభావాలని గౌరవించాలొ , ఎవరివి అక్కర్లెదొ కూడా రెజర్వషన్ వున్నట్టుంది.
https://www.blogger.com/comment.g?blogID=9206268615449067234&postID=4862127426159976345 లింక్ లొ " మైత్రేయి " రాసింది చదవండి. ఇది మీకెమి అనిపించలెదా ?
ఆయ్యా కులం, మతం పేరు పెట్టి వద్దు.. అసలు విషయం డిస్కస్ చెద్దాం అంటె ఒక కొండె (చాలా దగ్గర స్నేహితుడు) ఒప్పుకోడు. ఫైన విశ్వామిత్ర గారి కామెంట్ కి వచ్చిన రెస్పన్స్ చూడండి.

ఈ మద్య హిందు మతాన్ని అందునా బ్రహ్మణులను తిట్టడం ఒక ఫెషన్ అయ్యింది.

అమ్మలు, బాబులు - మీరు కులాలు , మతాలు ఎత్తితె మా మనోభావాలు గాయపడుతున్నయి, వదిలెయ్యండి అంటె ఏవొక కొండె (చాలా దగ్గర స్నేహితుడు) వినడె.
కులం పేరు వ్రాయగానే, ఆ కులాన్ని తిట్టేసినట్టేనా? అని మీరు అంటారు. అదె స్పిరిట్ తొ వేరె కులాన్ని అనండి ..మీ మీదొ అట్రసిటి కెస్ ఖాయం.



అలగే 'అందుకనా మీకు అంత లావు పౌరుషాలు వచ్చేశాయి!" అన్నారు. కానీ మీరనుకున్నట్టు నేను మీకులం కాదండి. ఇక మీరు " 'నేను మా కులాన్ని తిట్టుకుంటె వెరె కులం వాడివి నీకెందుకు ? " అంటె ..ఎమొ .. మీరె అలొచించండి.

p.s. నేను లైఫ్ లొ ఎప్పుడూ ఇన్నిసార్లు 'కులం' అని ఎక్కడ రాయలేదు :-)

Malakpet Rowdy said...

మరొక్క విషయం:

మీరన్న మాట: "నేను నా టపాలో ప్రస్తవించిన విషయాలని గురించి ఒక్క నా కొండె అయినా తన కామెంట్ లో సమాధానం చెప్పారా?"

"నా కొండె " ... అన్నమాట మీరు వాడింది ...

"కొండె" కి, "నా కొండె" కీ తేడా ఏమిటంటారా?

"కొడుకు" ముందు "నా", "అమ్మ" ముందు "నీ" పెట్టిచూడండి, మీకె అర్ధం అవుతుంది ఎంత తేడా వస్తుందో!

Praveen Mandangi said...

మీ గ్రూప్ వాళ్ళు కూడా బూతులు మాట్లాడడం లేదా? మాడా\కొజ్జా లాంటి బూతు తిట్లు ప్రయోగించిన నాగ ప్రసాద్ ని రమణి అనే ఆమె తాను ఆడది అనే విషయం మరచిపోయి పొగిడింది. మీరు చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి బోగం గుడిసెలు.

Praveen Mandangi said...

మలక్ పేట్ రౌడీ గారి బ్లాగ్ లో కూడా నాగ ప్రసాద్ ఆ తిట్లు ప్రయోగించాడు.

Praveen Mandangi said...

వీళ్ళ హిపోక్రిసీ బయట పడేసరికి నాలుక కరుచుకున్నారు. హిహిహి.

Praveen Mandangi said...

కెవ్వు కేక. ఒక్క బూతు బ్లాగర్ కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు.

Anonymous said...

'జ్యోతిష్యం ,వాస్తు ,శకునాలు వంటి వాటిని అదేపనిగా నమ్మేవారు వెంటనే డాక్టర్ ను సంప్రదించి మందులు వాడుకోవాలి.'
కాని నా దృష్టిలో అంతకంటే ముందు టివిల్లో ఏడుపుగొట్టు డబ్బింగు సీరియల్సు చేసేవాళ్ళని మనసిక వైద్యులకు చూపించాలి.
జ్యోతిష్యం ,వాస్తు ,శకునాలు వంటి వాటిని నమ్మేవాళ్ళలో అన్ని కులాలవాళ్ళు ఉన్నారు.
నేను ఇల్లు కొన్నప్పుడు వాస్తు చూసే కొన్నాను. ఎందుకంటే అదో ప్రాక్టికల్ ప్రోబ్లం.
రేపొద్దున్న నేను ఆ ఇల్లు అమ్మాలంటే కొనేవాడు ఉండాలి కదా.

Praveen Mandangi said...

మా అమ్మానాన్నలు బ్యాంక్ ఉద్యోగాలు చేసి బాగా సంపాదించారు. మాకు ఇల్లు అమ్ముకోవలసిన అవసరం రాదు. అయినా మా అమ్మానాన్నలు వాస్తు ప్రకారమే ఇల్లు కట్టారు.

Praveen Mandangi said...

ఇల్లు అమ్ముకోవలసిన అవసరం ఎవరికి వస్తుంది? "వైరాగ్యం" కథలోని యానాదిరెడ్డిలాగ తాగుడుకీ, బోగం స్త్రీలకీ డబ్బులు తగలేసే వాళ్ళకి వస్తుంది. అంతే కానీ అందరికీ రాదు.

Anonymous said...

ప్రవీణ్ శర్మ గారు,
క్షమించండి. మీతో వాదించే సత్తా నాకు లేదు. నా కామెంటు ఉపసంహరించుకుంటున్నాను.

Praveen Mandangi said...

బ్లాగ్లోకపు కె ఎ పౌల్స్ లో ఒకరైన మలక్ పేట్ రౌడీ సమాధానం చెప్పలేదేమిటా అని చూస్తున్నాను. అతను ఏ పెద్దాపురం వెళ్ళారో, వేల్పూరు వెళ్ళారో.

Praveen Mandangi said...

శ్రీరంగ నీతులు చెప్పి తప్పించుకు తిరుగుతున్నవాళ్ళు ఎక్కడ దాక్కున్నారో బయటకి రండి.

విశ్వామిత్ర said...

ప్రవీణ్ దాక్కున్నవాళ్ళు అంటున్నావు ఎవరిని? నువ్వు ప్రొవోక్ చేసి మరీ తిట్లు తినాలా? ఇది అవసరమా?

Malakpet Rowdy said...

మలక్ పేట్ రౌడీ గారి బ్లాగ్ లో కూడా నాగ ప్రసాద్ ఆ తిట్లు ప్రయోగించాడు.
___________________________________

మార్తాండా,

నీ బుర్ర చెప్పుల్లోంచి నేల మీదకి జారిపోయింది. అది తిట్టా అని అడిగితే సమాధానం చెప్పా. అయినా నీలాంటి బుర్ర తక్కువ పిచ్చి దద్దమ్మలకి ఎప్పుడు అర్ధన్మ్ కావాలి గనక. మరో విషయం ఆ తిట్లు తియ్యమని నేనేమి అడగలేదు.

ఇప్పుడు నేను నిన్ను అంటున్నా - "బుర్ర తక్కువ పిచ్చి కుంకా" అని - ఏం పీక్కుంటావో పీక్కో! నీలాంటి "కులగజ్జి పట్టిన పిచ్చి కుంకలని" ఎలా తిట్టినా ఓకే!

నేనేమి నీతులు చెప్పట్లేదు - నీలాంటి తెలివితక్కువ చినవాల్తేరు మెంటల్ కేసులకి అసలు చెప్పను.

కే యే పాల్ డయలాగు జీడిపప్పుది. కనీసం అదికూడ స్వంతంగా వ్రాయలేని వాడివి నువ్వూ నీకో బ్లాగూ!

Malakpet Rowdy said...

కానీ మాడా అన్నమాట తప్పే నేనొప్పుకుంటాను. అంతటి ప్రతిభగల నటుడిని ఒక బుధ్ధిలేని మెంటల్‌కేస్ Maartaanda తో పోల్చినందుకు :))

They should apologize to actor MaaDa.

Malakpet Rowdy said...

నీలాంటి బుద్ధిలేని పిచ్చిగాడిదలు గాడిదలు నాకేమీ కొత్త గాదు. నీ లాంటి మూడో గ్రేడ్ దరిద్రపు వెధవలకన్న పెద్ద దరిద్రపుగొట్టు వెధవని నేను.

I apologize to all the donkeys - they are atleast hardworking and productive unlike this guy who is a burden to mother earth!

Malakpet Rowdy said...

ఇల్లు అమ్ముకోవలసిన అవసరం ఎవరికి వస్తుంది?
__________________________________

స్త్రీ వాదినని చెప్పుకుంటూ ఆడవాళ్ళకి అసహ్యకరమైన ఈ మెయిల్స్ పంపించేవాళ్ళకి రావచ్చు.

శరత్ బ్లాగులు సీక్రెట్ గా చదివి ఎంజాయ్ చేస్తూ బయటకి మాత్రం వాటిని విమర్శించే దగుల్బాజీ వెధవలకి కూడా రావచ్చు :))

Malakpet Rowdy said...

చాలెంజ్ చేస్తే భయడి పారిపోయిన పిరికి వెధవ్వి - నువ్వ మిగతావాళ్ళకి నీతులు చెప్పేది? దమ్ముంటే, సిగ్గూ శరమూ ఉంటే Accept it!

I am still throwing that open to you - DO YOU HAVE GUTS?

Praveen Mandangi said...

ఇంత సేపు కొత్త వెబ్ సైట్ డిజైన్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చూడలేదు. http://blaaglokam.net నేను డిజైన్ చేసిన కొత్త ప్లానెట్. శరత్ సాహిత్యం సీక్రెట్ గా చదివే అలవాటు నీకు ఉంది కానీ నాకు లేదు. నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులకి తెలియకుండా పెద్దాపురం, వేల్పూరు ఎన్ని సార్లు వెళ్ళి ఉంటావో?

Malakpet Rowdy said...

శరత్ సాహిత్యం సీక్రెట్ గా చదివే అలవాటు నీకు ఉంది కానీ నాకు లేదు
___________________________________

అహా! అందుకేనా లింకులతో సహా పబ్లిసిటీ ఇచ్చావు. నీలిచిత్రాల గురించి నువ్వు ఇచ్చినంత పబ్లిసిటీ ఇంకెవరూ ఇవ్వలేదు. అక్రమ సంబంధాలని సమర్ధిస్తూ నువ్వు రాసిన కధలు కూడ ఇంకెవరూ రాయలేదు. రోడ్డు మీద ఊరకుక్కలకున్న కేరెక్టర్ కూడా నీకు లేదు.

DO YOU STILL HAVE GUTS TO ACCEPT MY CHALLENGE?

Malakpet Rowdy said...

I am asking you again - ARE YOU ACCEPTING THE CHALLENGE?

మంచు said...

నేను పైన రాసిన కామెంట్ పూర్తిగా కృష్ణ శ్రీ గారిని వుద్దెసించి , కేవలం ఆయన కి నా అభిప్రాయం చెప్పడానికి మాత్రమె రాసిన కామెంట్. దయచెసి ఇంకెవరు కల్పించుకుని సంబందం లెని విషయాలకు పనికిమాలిన లింక్ లు ఇచ్చి, టాపిక్ డైవెర్ట్ చెసి , నా సమయం, కృష్ణ శ్రీ బ్లాగు స్పెస్ వేస్ట్ చెయ్యవద్దని మనవి.

అయనెదొ తిట్టెసారని నేను అనుకొవడం లెదు. ఒకవేళ పెద్దాయన తిట్టినా నాకొచ్చె నస్టం లెదు.

Malakpet Rowdy said...

మంచుపల్లకి గారూ, ఫరవాలేదండీ. కృష్ణశ్రీగారోచ్చేదాక ఎదో టైంపాస్ కి, ఆయన వచ్చాక this idiot will be ignored.

మళ్ళీ ఆయన వెళ్ళిపోయాక మొదలవుతుంది. Topic will not be diverted

Praveen Mandangi said...

నేనెన్నడూ అక్రమ సంబంధాలని సమర్థించలేదు. చెరసాల, వెన్నెల దారి కథలలో హీరో హీరోయిన్లు పెళ్ళి చేసుకుంటున్నట్టే చూపించాను కానీ వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోరు. చాలెంజ్ కి నేను రెడీయే. ఎందుకంటే చాలెంజ్ వల్ల ఎవరికి బైరాగుల మఠంలో చేరిపోవలసి వస్తుందో తెలిసిపోతుంది.

Malakpet Rowdy said...

Good so you are ready ..

సరే, నువ్వన్న మాట ప్రకారం నేను ఏకలింగం ఒకళ్ళే అని నిరూపించు. నిౠపించలేకపొటే మళ్ళి బ్లాగుల్లో కనిపించక. బరాగుల మఠంలో వద్దులే - నీ లాంటి మేంటల్ కేసులతో వాళ్ళకి ఇబ్బంది.

నిరూపించగలిగితే ఆ పని నేను చేస్తా. ఎన్ని రోజులు కావాలి?

Praveen Mandangi said...

http://blaaglokam.net లో లింకులు ఇండెక్సింగ్ చేసే పని పూర్తైన తరువాత చెపుతాను.

Malakpet Rowdy said...

Sure, I will wait!

Malakpet Rowdy said...

What if you go back on this challenge?

Praveen Mandangi said...

అలాంటివి మీలాంటి కె ఎ పౌల్స్ చేస్తారు.

Malakpet Rowdy said...

మరి నీలాంటి బఫూన్లేంచేస్తారో చేసి చూపించు బాబూ!

I am again asking you How many days do you need?

Malakpet Rowdy said...

ఏం బాబూ? ఇందాకటి కామెంటుకి అక్కర్లేని ఇండెక్సింగ్ టైం ఇప్పుడు కావాల్సొచ్చిందా? పిచ్చివేషాలాపి ఎన్ని రోజులు కావాలో చెప్పు

Praveen Mandangi said...

వేషాలేమీ కాదు. నాకు వేరే పనులు లేవా ఏమిటి?

Malakpet Rowdy said...

ఆహా! వేరే కామెంట్లు రాసేడప్పుడు లేని పనులు చాలెంజ్ విషయంలో వస్తాయా? సరే నువ్వు చెప్పట్లేదు కాబట్టీ నేనే నీకు వారం రోజులు ఇస్తున్నా. వచ్చే శనివారానికి తెలిపోవాలి ఈ విషయం!

శరత్ కాలమ్ said...

ఈమధ్య సంకలినులలో టపాలు మాత్రమే చూస్తూ వ్యాఖ్యలు వదిలేసినందుకు జీవితంలో చాలా మిస్సవుతున్నానని అర్ధం అవుతోంది.

@ మలక్పేట్
నాకెవరో ఉచిత పబ్లిసిటీ చేసిపేడుతూవుంటే మీకెందుకు అంత కుళ్ళు? పనిలో పనిగా అతగాడి టపాల్లో డేటింగ్ సర్వీసుల ఫోన్ నంబర్లూ, నా ఇతర సైట్ల లింకులూ ఇచ్చాను. ఆ వ్యాఖ్యలు కూడా ఎంచక్కా పబ్లిష్ చేసాడు!

Praveen Mandangi said...

http://netizen.pkmct.net అశ్లీలతకి వ్యతిరేకంగా నేను పెట్టిన బ్లాగ్.

Malakpet Rowdy said...

నీ వెధవ్వేషాలిక్కడ కాదు గానీ ఒక వారంలో నేను ఏకలింగాన్నని నిరూపించలేకపోయావో బ్లాగుల్లోంచి బయటికి పోవాలి సరేనా?

ఏక లింగం said...

అమ్మయ్యా... ఇన్ని రోజులకు ఎవరో ఒకరు సన్నాసులల్లో కలవబోతున్నరన్న మాట...జెజ్జనక హై...

శరత్ కాలమ్ said...
This comment has been removed by the author.
శరత్ కాలమ్ said...

ఈ సవాల్లో ఓడిపోయి ఎవరన్నా మఠంలో చేరేదుంటే వారాంతం దాకా ఆగండి బాబులూ - మేము అప్పుడు షాంపేన్ చల్లుకుంటాము.

ఏక లింగం said...

@శరత్
వారాంతం రేపే కదండీ. ఎన్నోరోజులు ఉన్నట్లు మాట్లాడతారు. అయినా వీళ్ల వరస చూస్తుంటే ఇప్పట్లో ఎవరూ సన్నాసుల్లో కలిసేట్లు లేరు. మీరు షాంపేన్ ఓపెన్ చేయడానికి చాలా రోజులు ఆగాల్సి వచ్చేట్లు ఉంది.

Malakpet Rowdy said...

Not this weekend, its the next one!

కెలికి మరీ తన్నించుకుంటున్నాడు :))

ఏక లింగం said...

ఐతే..OK
అప్పుడు నేను కూడా రంగంలోకి దూకుతా.

శరత్ కాలమ్ said...

ఏం చేస్తం. షాంపేన్ కార్యక్రమం వాయిదా వేసుకుంటం. మరీ అన్ని రోజులు నీ తొడగొట్టకన్నా, వాచిపోద్ది. వీలయితే ఏకలింగం తొడగొట్టు - పర్లేదు.

ఏక లింగం said...

హమ్మా..నాకు తెలుసు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతారని. అందుకే నేను వచ్చేవారం మీకెవరికి దొరకకుండా హాలిడేలో వెల్లిపోతున్నాను. :-)

విశ్వామిత్ర said...

మలక్‌పేట రౌడీ గారూ వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి. అతని కధలు/రాతలు చదివిన తరువాత కూడా మీరు అతనిని టార్గెట్ చేస్తే ఎలా? నిన్ననే ప్రయాణం సినీమా చూసేను. దాంట్లో హీరో తన ఫ్రెండ్ చేసే ఆర్గ్యుమెంట్స్ గురించి అన్న ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది. అది "ఓరి దేముడా! వీడు చెప్పే లాజిక్ కనీసం వీడికైనా అర్ధం అయ్యేలా చేయి స్వామీ". సొ అదీ మాటర్!!

Praveen Mandangi said...

నా కథలు బాగున్నాయని ఈ-మెయిల్స్ పంపిన వాళ్ళు కూడా ఉన్నారు. కథా నిలయంలో కూడా నా ఈ-మెయిల్ అడ్రెస్ ఇచ్చాను కదా.

విశ్వామిత్ర said...

ప్రవీణ్ నిన్ను నిరుత్సాహ పరచడం నా ఉద్దేశ్యం కాదు. రాస్తూ ఉంటే కొన్నాళ్ళకి పరిపక్వత వస్తుంది. కానీ చలం లాంటి రచయితలను అనుకరించేటప్పుడు నీకు మరోరకం పేరు రాకుండా చూసుకో :))

Praveen Mandangi said...

జస్ట్ ఇప్పుడే నా కొత్త వెబ్ సైట్ లో సాఫ్ట్ వేర్ మార్చి డొమెయిన్ రీడైరెక్షన్ కూడా చేశాను. రీడైరెక్ట్ చెయ్యబడిన డొమెయిన్ http://teluguwebmedia.net

Praveen Mandangi said...

బ్లాగుల్లో మాట్లాడడం కాదు, చేతనైతే వైజాగ్ లో హేతువాదం పై పబ్లిక్ మీటింగ్ పెడదాం. వుడా పార్క్ లోనైనా, కైలాసగిరి మీదైనా, ఋషికొండ అయినా నాకు అభ్యంతరం లేదు. భారత నాస్తిక సమాజం ప్రెసిడెంట్ జయగోపాల్ గారు ఉండే ఆరిలోవ కోలనీ కైలాసగిరికి దగ్గరే. అతని అధ్యక్షతన మీటింగ్ ఉంటుంది. మీలో ఎవరికైనా నిజాయితీ ఉంటే జయగోపాల్ గారూ, నేను పెట్టబోయే మీటింగ్ కి రండి.

Praveen Mandangi said...

ఏ ఒక్క సన్నాసీ సమాధానం చెప్పలేదే. మీటింగ్ కి వస్తే బండారం బయట పడుతుందని భయమా?

Raghav said...

@ప్రవీణ్

ఓరి బుర్రతక్కువ కుంకా అడిగినదానికి సమాధానం చెప్పరా వెధవా, topic divert cheyaku , prove cheyagalavaa ekalingam and malak okkaree ani??

Raghav said...

sorry for that words బుర్రతక్కువ కుంకా and వెధవా read it with బుర్రలేని కుంక and వెధవన్నర వెధవా

Praveen Mandangi said...

వైజాగ్ మీటింగ్ కి రండి. చూద్దాం. వుడా పార్క్ లోనైనా, లుంబిని పార్క్ లోనైనా, కైలాసగిరి మీదైనా, కంబాలకొండ వనంలోనైనా మీటింగ్ పెడదాం.

Malakpet Rowdy said...

ముందు నీకు అయిదు రోజులే టైం ఉందని గుర్తుంచుకో! నువ్వే అందరికన్నా పెద్ద బుర్ర తక్కువ సన్నాసిగాడివో లేకపోతేవ్ నేనో అందరికీ తెలుస్తుంది. చూద్దాం నీలో నిజాయితీ ఎంత ఉందో!

ఏదో పెద్ద టీవీ లైవ్ అన్నావ్? గుడ్డు కూసిందా? సరే వైజాగ్ కూడా నేను రెడీనే! టికెట్లు పంపించు!

I dont want to spend my money to meet some worthless scumbags. Since you like doing it, you spend yours.

Malakpet Rowdy said...

Raghav, he accepted the challenge. Let us see whether he will stick to it.

Praveen Mandangi said...

అయిదు రోజులు తరువాత వైజాగ్ రా. వైజాగ్ లో మనిద్దరం మాట్లాడుకుందాం.

Malakpet Rowdy said...

Sure,

Send me the tickets!

Praveen Mandangi said...

పిట్స్ బర్ద్ నుండి శంషాబాద్ కి విమానం టికెట్లంటే పైసల్ చెట్లకి మొలుస్తయా బిడా?

Malakpet Rowdy said...

మరదే! పిట్స్‌బర్గ్ కాదు - ఆస్టిన్ నించి కావాలి. నా ఒక్కడీకే కాదు మొత్తం ఫేమిలీకి పంపించు. శంషాబాద్ కాదు - విశాఖపట్నం దాకా!

My entiore family will participate in the debate!

లేకపోతే ఆ మీటింగ్ పిట్స్‌బర్గ్ లో పెట్టు :))