……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!
(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు. ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల్లా……కొంతమంది మూర్ఖులైనా వాళ్లు వ్రాసినవి నమ్మకపోతారా, మరింత ప్రచారం చెయ్యకపోతారా…..అన్న వాళ్ల ఆశ ఒక్కటే!)
సార్వత్రిక యెన్నికలకి ఇంకా 18 నెలలు పైగా సమయం ఉంది. వస్తున్నవి గుజరాత్, తరువాత కర్ణాటక వగైరా యెన్నికలు.
అయినా, అప్పుడే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టేశారు…..బీ జే పీ కీ, మోడీ కీ వ్యతిరేకంగా, ఈ మీడియా వాళ్లూ, వాట్సాప్, ఇతర మీడియాల్లో వాళ్ల తైనాతీలూ!
ఢిల్లీలో కూర్చొని వ్రాస్తున్నారు…..వె.ధ.వ.లూ, …..డలూ…..(వాళ్లని తిట్టడానికి అంతకంటే పెద్ద తిట్లు రావు నాకు. ఇంకో తిట్టు వచ్చుగానీ, అనవసరంగా వాళ్ల అమ్మలకి తగులుతుంది అది.) “……(బీజేపీ) వాళ్లకి గట్టిగా పాఠం చెప్పాలి…..” లాంటి నినాదాలు వినపడుతున్నాయి (ట)! వాళ్లూ గుజరాత్ వెళ్లలేదు, నేనూ వెళ్లలేదు. కానీ, అది ఎంతనిజమో, వాళ్ల కొసమెరుపు వ్రాత చెపుతోంది…..”కానీ, ఆ నినాదం గుజరాత్ అంతటా వినపడడం లేదు" (ట)!
ఇంక, పటీదార్లు అంటే అభిమానం పెరిగిపోతోందిట జనాలకి! వాడెవడో హార్దిక్ పటేల్ అనేవాడు, ఓ సారి హటాత్తుగా ఆందోళన మొదలెట్టేశాడు ఇంతకు ముందు……కోట్ల రూపాయలతో! తరువాత ఏమైందో నోరుమూసుకు కూర్చున్నాడు. ఇప్పుడు వాడు సిగ్గులేని పార్టీకి మద్దతు!
ఆసలు ఈ పటీదార్లు అందరూ బాగా ధనవంతులు అన్న సంగతి అందరికీ తెలుసు. వాళ్లకి రిజర్వేషన్ లు కావాలట. పోనీ, అందరూ కాదు, వాళ్లలోనూ పేదలు ఉన్నారు అనుకున్నా, వాళ్లకి ఆ ధనవంతులైన మెజారిటీ సహాయం చెయ్యవచ్చుకదా? మొత్తం కులం పేరుతో రిజర్వేషన్ ఎందుకు? వేషం కాకపోతే!
(అన్నట్టు……సిక్కుల్లో ఎవరినైనా “అడుక్కునే వాళ్లని” చూశారా? అని గర్వంగా ప్రశ్నించి, “లేదు” అని మనచేతే సమాధానం చెప్పిస్తారు వాళ్లు. నిజంగా ఎవరూ సిక్కుమతస్తులు అడుక్కోవడం చూడలేదు! ఆ అవసరం వాళ్లకి రాకుండా చూసుకుంటారు మిగతా ఆ మతానికి చెందినవాళ్లు. అది, అన్ని మతాల, కులాల వాళ్లకీ ఆచరణీయం.)
(మరింత మరోసారి)
2 comments:
సిక్కులు అడుక్కోరా? మీరోసారి ఇంగ్లండూ, తరువాత యూరోపూ పర్యటించాలి. ఇక్కడ బాగానే అడుక్కుంటున్నారు.
@Anonymous....
మన దేశం వదిలిపెట్టి, యెక్కడో అడుక్కుంటున్న దౌర్భాగుల సంగతి ఎందుకు లెండి.
మన దేశం లో సిక్కులు ఎక్కడైనా అడుక్కుంటున్నట్టు కనిపిస్తే, వాళ్ల ఫోటోలు పెట్టండి!
ఇంకా, మన దేశంలో, పటీదార్లు ఎక్కడైనా అడుక్కుంటూంటే, ఆ ఫోటోలు కూడా పెట్టండి.
సంతోషిద్దాము!
Post a Comment